కుక్కల కోసం నికాన్ సరికొత్త కెమెరా

Posted By:

కుక్కల కోసం నికాన్ సరికొత్త కెమెరా

ప్రపంచానికి స్మార్ట్‌ఫోన్‌లు మరింత చేరువకావటంతో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లుగా మారిపోతున్నారు.. ఆఖరికి మన పెంపుడు జంతువులైన కుక్కలు కూడా!. ప్రముఖ కెమెరాల తయారీ నికాన్ హార్టోగ్రఫీ పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను పరిచయం చేసింది.

(చదవండి: టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు)

కుక్కల కోసం నికాన్ సరికొత్త కెమెరా

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నికాన్ అభివృద్థి చేసిన డివైస్ కుక్క కీలక అవయువాలు స్పందన ఆధారంగా ఫోటోలను చిత్రీకరిస్తుంది. కుక్క మెడకు బెల్ట్ రూపంలో అనుసంధానం చేయబడే ఈ డివైస్ సదరు కుక్క హార్ట్‌రేట్‌ను నిరంతరం మానిటర్ చేస్తూ ఉత్తేజభరితమైన కదలికలను ఆటోమెటిక్‌గా క్యాప్చుర్ చేసేస్తుంటుంది.

(చదవండి: ఒంపు సొంపులతో అలిరిస్తోన్న ఐఫోన్ 7 ఎడ్జ్ (కాన్సెప్ట్))

English summary
Nikon's Latest Device Lets Dogs Take Pictures. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting