నోకియా ఫ్యాక్టరీ.. తమిళనాడు (ఇక్కడే మొబైల్ ఫోన్‌ల తయార్)

Posted By:

‘నోకియా'..ఈ పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినయోగదారులకు సుపరిచితం. దశాబ్ధాల కాలంగా నమ్మకమైన మొబైల్ ఫోన్‌లను నోకియా పరిచయం చేస్తూ వస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వెనుకబడినప్పటికి విశ్వసనీయతలో మాత్రం నెం.1 మొబైల్ తయారీ కంపెనీగా నోకియా గుర్తింపు తెచ్చుకుంది.

ముష్కరమూకల పనిపట్టే ‘ఆధునిక టెక్నాలజీ'

చూసి షాకయ్యారా..?

ఫిన్‌లాండ్ ముఖ్య కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న నోకియాకు ప్రపంచదేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నోకియా ఫ్యాక్టరీ కోట్లాది మొబైల్ ఫోన్‌లను తయారు చేసి ఆసియాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన నోకియా మొబైల్ తయారీ ప్లాంట్, చైనాలో ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్‌లతో పోలిస్తే పెద్దదిగా ఉండటం మనకు గర్వం కారణం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా చెన్నైలోని నోకియా ఫ్యాక్టరీ ఫోటోలను స్లైడ్ షో రూపంలో మీకందిస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఫ్యాక్టరీ.. తమిళనాడు (ఇక్కడే మొబైల్ ఫోన్‌ల తయార్)

చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నోకియా ఫ్యాక్టరీ చైనాతో పోలిస్తే అత్యధికంగా నోకియా ఫోన్ లను ఉత్పత్తి చేయగలదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot