నోకియా మళ్లీ కోతలు షురూ చేసింది

Written By:

నోకియా కనెక్టింగ్ పీపుల్ అంటూ ఒకప్పుడు మార్కెట్ ను ఏలిన నోకియా రాను రాను తన ప్రస్థానాన్ని కోల్పోతూ వచ్చింది. స్మార్ట్ ఫోన్ల హవా మార్కెట్లో పోటీని తట్టుకోలేక నోకియా చతికిలపడింది కూడా. అయితే ఇప్పుడ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. తన సొంత గడ్డపైనే ఉద్యోగుల్లో భారీగా కోతలు పెడుతుంది. భారీ నష్టాల కారణంగా సంస్థ ఆదాయం కుదేలవ్వడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

Read more : ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

నోకియా మళ్లీ కోతలు షురూ చేసింది

కాస్ట్ కటింగ్ పేరుతో గత దశాబ్ద కాలంగా ఉద్యోగుల సంఖ్యకు కోతవేస్తూ వచ్చిన నోకియా తాజాగా ఫిన్లాండ్లో 1,032 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులోనూ మరిన్ని ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే నోకియా అల్కాటెల్ ల్యూసెంట్ అనే కంపెనీని విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బిలియన్ డాలర్ ఆదాయాన్ని మిగిల్చుకునే వ్యూహంలో భాగంగా ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని తీసేస్తుందన్న విషయంపై కచ్చితమైన వివరాలు ఇచ్చేందుకు సంస్థ నిరాకరించింది.

Read more: ప్రపంచాన్ని ఊపేసిన 18 నోకియా ఫోన్‌లు

ఆయా దేశాల్లో తమ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. దాదాపు 30 దేశాల ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్టు వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా నోకియాకు సుమారు ఒక లక్షా నాలుగువేల మంది ఉద్యోగులు ఉన్నారు.

Read more : నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా మళ్లీ కోతలు షురూ చేసింది

ఫిన్ లాండ్ లో 6.850, జర్మనీలో 4800, ఫాన్స్ లో 4,200 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే నోకియా ఫోన్లు మళ్లీ మార్కెట్లో హల్‌చల్ చేయనున్నాయనే వార్తల నేపథ్యంలో .. ఉద్యోగులపై వేటు వేయడం సంచలనంగా మారింది.

Read more: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

మార్కెట్లో ఇప్పటికీ దొరుకుతున్న నోకియా ఫోన్లు గురించి తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia Refurbished 1100 (పునరుద్ధరించబడిన నోకియా 1100)

Nokia Refurbished 1100

బెస్ట్ ధర రూ.1299 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Nokia Refurbished 1110i (పునరుద్ధరించబడిన నోకియా 1110i)

Nokia Refurbished 1110i

ఫోన్ బెస్ట్ ధర రూ.1,399 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Nokia Refurbished 1650 (పునరుద్ధరించబడిన నోకియా 1650)

Nokia Refurbished1650

ఫోన్ బెస్ట్ ధర రూ.949 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పునరుద్ధరించబడిన నోకియా 2610

Refurbished Nokia 2610

ఫోన్ బెస్ట్ ధర రూ.849 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పునరుద్ధరించబడిన నోకియా 2610, గ్రే, బ్లూ వేరియంట్స్

Nokia Refurbished Nokia 2610(Grey, Blue)

ఫోన్ బెస్ట్ ధర రూ.849 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 1600

Nokia 1600

ఫోన్ బెస్ట్ ధర రూ.1,399 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఇ5

Nokia E5

ఫోన్ బెస్ట్ ధర రూ.5,999 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 130

Nokia 130

ఫోన్ బెస్ట్ ధర రూ.1655 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 105

Nokia 105

ఫోన్ బెస్ట్ ధర రూ.1,211 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 225

Nokia 225

ఫోన్ బెస్ట్ ధర రూ.3,373 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 108

Nokia 108

ఫోన్ బెస్ట్ ధర రూ.1,949 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Nokia Cuts More Than A Thousand Jobs
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting