పేపరుతో బ్యాటరీ

Posted By:

పేపరుతో బ్యాటరీ

ఆరిగామీ అనే జపనీస్ ఆర్ట్ ఆఫ్ ఫోల్డింగ్ పద్ధతి ద్వారా ఇంజినీర్తు తక్కువ ఖరీదు గల బ్యాక్టీరియా పవర్ పేపర్ బ్యాటరీని అభివృద్థి చేసారు. మైక్రోబయల్ శ్వాసక్రియ ద్వారా ఈ బ్యాటరీ శక్తిని జనరేట్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. పరిమిత వనరులతో మూరు మూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఈ బ్యాటరీలు ఎంచక్కా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

(చదవండి: అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందే! )

పేపరుతో బ్యాటరీ

పేక ముక్కలతో బ్యాటరీ!!

అవును.. ‘ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే'. ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో విద్యుత్‌ను సృష్టిస్తున్న రోజులివి. సాధారణంగా ఒక రీచార్జబుల్ బ్యాటరీని చార్జర్ ద్వారా పూర్తిగా చార్జ్ చేయాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ పూర్తి తతంగం పై విసిగివేసారిన Shawn Frayne అనే యూజర్ తన ఆలోచనా పరిజ్ఞానంతో సరికొత్త సోలార్ బ్యాటరీ చార్జర్‌ను రూపొందించారు. ఈ చార్జర్‌కు కరెంట్ అవసరం లేదు. ఎండు నుంచి వెలువడే వెళుతురు నుంచే శక్తిని గ్రహించుకుని బ్యాటరీలను చార్జ్ చేస్తుంది. తక్కువ ఖర్చుతో పేక ముక్కలు ఆధారంగా రూపకల్పన చేయబడిన ఈ సోలార్ బ్యాటరీ చార్జర్ అదరహో అనిపిస్తోంది. పేక ముక్కలతో బ్యాటరీ తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు క్లిక్ చేయండి. 

English summary
Now, bacteria-powered Battery made of paper. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot