పాత ఫోటోతో చీపురుకట్టను ఆడేసుకున్నారు

Written By:

ఎప్పుడో జరిగిన ఓ పాత ఫోటోను పట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీని నెటిజన్లు ఆడేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతగా పెరిగిందన్న విషయానికి ఇదో సరికొత్త ఉదాహరణ. ఢిల్లీలో అమలవుతున్న సరిబేసి విధానానికి మద్దతు పలికిన సోషల్ మీడియా ఓ ఫోటో కారణంగా కేజ్రీవాల్ సర్కారుపై తీవ్ర విమర్శలకు దిగింది. ఆపై తప్పు తెలుసుకుంది.

Read more : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుచ్చకాయ బుడ్డోడు

పాత ఫోటోతో చీపురుకట్టను ఆడేసుకున్నారు

ఇంతకీ జరిగిందేమిటంటే టాప్ పై కిక్కిరిసిన ప్రయాణికులతో ఉన్న మెట్రో రైలు ఫోటోను ఎవరో అప్ లోడ్ చేశారు. ఆ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరూ సరైన ప్రయాణ ఏర్పాట్లు లేకుండా సరిబేసి విధానాన్ని అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more: కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

పాత ఫోటోతో చీపురుకట్టను ఆడేసుకున్నారు

ఇక ఆ ఫోటో 2014లో దీపావళి నాటిదని అప్పట్లో దాన్ని ప్రచురించిన హిందూస్థాన్ టైమ్స్ ప్రకటించింది. తమ మెట్రో రైలు చిత్రాన్ని ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రకటించింది. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరిబేసి విధానంపై కేజ్రీవాల్ పై విమర్శల వర్షం

సరిబేసి విధానంపై కేజ్రీవాల్ పై విమర్శల వర్షం.దీనికి సంబంధించి నెటిజన్ల కామెంట్లు 

హిందూస్తాన్ టైమ్ కథనం 

సరిబేసి విధానంపై కేజ్రీవాల్ పై విమర్శల వర్షం

హిందూస్తాన్ టైమ్ కథనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Old photo of a crowded metro station in Delhi goes viral; Twitter reacts with hilarious puns on odd-even rule
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot