Home
News

వన్ ప్లస్7 లాంచ్ ఈవెంట్లో రూ.9,300విలువ గల ఆఫర్ను ప్రకటించిన జియో

ఈ రోజు బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో 8:15pm గంటలకు అదికారికంగా OnePlus 7 సిరీస్ ను ప్రారంబించబోతున్నారు. దానికంటే ముందు జియో ఈ హ్యాండ్సెట్లపై అందించే ఆఫర్లను ప్రకటించింది

ఈ రోజు బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో 8:15pm గంటలకు అదికారికంగా OnePlus 7 సిరీస్ ను ప్రారంబించబోతున్నారు. దానికంటే ముందు జియో ఈ హ్యాండ్సెట్లపై అందించే ఆఫర్లను ప్రకటించింది.

oneplus 7 pro jio cashback offer 9300 recharge 299

టెలికాం ఆపరేటర్లు రాబోయే OnePlus స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.9,300 విలువైన "బియాండ్ స్పీడ్ ఆఫర్" అందిస్తున్నట్లు ప్రకటించారు.ఈ జియో ఆఫర్ మే 14 వ తేదీన కొనుగోలు చేస్తున్న OnePlus 7 మరియు OnePlus 7 ప్రో స్మార్ట్ ఫోన్ రెండింటికీ చెల్లుతుంది.

జియో రూ 299 రీఛార్జ్

జియో రూ 299 రీఛార్జ్

ఆఫర్లో భాగంగా జియో రూ 299 రీఛార్జ్ పై రూ .5,400 విలువైన క్యాష్ బ్యాక్ OnePlus7 మరియు OnePlus 7లకు అందిస్తుంది. MyJio యాప్ లో ప్రతి సారి 150 రూపాయల చొప్పున 36 వోచర్ల రూపంలో వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ను ఇవ్వబడుతుంది. ఈ వోచర్లు రూ .299 రీఛార్జ్ తరువాత చేర్చబడతాయి.ఇది వినియోగదారులకు రూ. 149 సమర్థవంతమైన ధర వద్ద లభ్యమవుతుంది.ఈ ప్రీపెయిడ్ ప్యాక్ 28 రోజులకు చెల్లుతుంది రోజుకు 3GB/ 4G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు, మరియు JioTV, JioCinema, JioSavan వంటి Jioయాప్ లకు యాక్సెస్ లభిస్తుంది.

జియో క్యాష్ బ్యాక్

జియో క్యాష్ బ్యాక్

జియో క్యాష్ బ్యాక్ తో పాటు,జూమ్ కార్ లో OnePlus 7 సిరీస్ కొనుగోలుపై రూ.2,000 లేదా 20 శాతం తక్కువగా ఉంటుంది. మరియు ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్లపై రూ.1,550వరకు తగ్గింపు ఉంటుంది. మరియు 15 శాతం డిస్కౌంట్ EaseMyTrip ద్వారా లభిస్తుంది. చంబాక్ లో min రూ.1,699 ల విలువైన లావాదేవీలలో రూ.350 ఆఫ్ లబిస్తుంది. 'Jio-OnePlus 7 సిరీస్' ఆఫర్ అందుబాటులో ఉన్న మరియు కొత్త చందాదారుల కోసం మే 19 వ నుండి వన్Plus 7 లేదా OnePlus 7 ప్రో కొనుగోలు కోసం అందుబాటులో ఉంది.

OnePlus 7 సిరీస్

OnePlus 7 సిరీస్

ఇదిలా ఉంటే OnePlus 7 సిరీస్ అమ్మకాలు ఈ రోజు మే 15 నుండి ఇండియాలోని ప్రధాన నగరాల్లో పాప్-అప్ దుకాణాల ద్వారా విక్రయించబడుతున్నాయి. OnePlus 7 గత సంవత్సరం రిలీజ్ అయిన OnePlus 6T స్మార్ట్ ఫోన్ కు మించి కొత్త అప్గ్రేడ్ గా రిలీజ్ అవుతోంది. వన్ ప్లస్7ప్రో మోడల్ 90Hz రిఫ్రెష్ రేటు HDR10+డిస్ప్లే,బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాలు, whopping బ్యాటరీ, మరియు పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫీచర్స్ తో వస్తున్నాయి.ఈ రెండు హ్యాండ్సెట్లు స్నాప్ డ్రాగన్ 855 SoC, 6GB RAM మరియు 256GB స్టోరేజీ తో మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి.

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

పెర్ఫార్మెన్స్
* ఆక్టా-కోర్ (2.84 GHz, Single Core + 2.42 GHz, Tri core + 1.8 GHz, Quad core)
* స్నాప్ డ్రాగన్ 855 SoC
* 6GB RAM

డిస్ప్లే
* 6.4 inches (16.26 cm)
* 1080x2340 px, 403 PPI
* సూపర్ AMOLED

కెమెరా :

* 48 MP + 5 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా
* డ్యూయల్ LED ఫ్లాష్
* 16 MP ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ :

* 4150 mAh
* వార్ప్ ఛార్జింగ్
* USB టైప్-C port

ధర:
ధర : Rs. 38,990
రిలీజ్ డేట్ : 14-May-2019
వేరియంట్ : 6 GB RAM / 128 GB ఇంటర్నల్ స్టోరేజ్

 

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus 7 pro jio cashback offer 9300 recharge 299
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X