Home
News

అమెజాన్ లో దిమ్మతిరిగే ఆఫర్లతో మొదలైన వన్ ప్లస్7ప్రో సేల్స్

ఇటీవలే ప్రారంభించబడిన OnePlus 7 ప్రో అమెజాన్ ఇండియా మరియు OnePlus ఇండియా వెబ్సైట్ ద్వారా విక్రయించనుంది. అమెజాన్ లో మొదటి ఫ్లాష్ అమ్మకాలకు కేవలం ప్రైమ్ మెంబెర్స్ సభ్యులు మాత్రమే అర్హులు.

ఇటీవలే ప్రారంభించబడిన OnePlus 7 ప్రో అమెజాన్ ఇండియా మరియు OnePlus ఇండియా వెబ్సైట్ ద్వారా విక్రయించనుంది. అమెజాన్ లో మొదటి ఫ్లాష్ అమ్మకాలకు కేవలం ప్రైమ్ మెంబెర్స్ సభ్యులు మాత్రమే అర్హులు.

oneplus 7 pro to go on sale tomorrow on amazon price and launch offers

ప్రైమరీ సభ్యులు కాని వారి కోసం OnePlus 7 ప్రో ను మే 17తేదీ నుండి అందుబాటులోకి తీసుకురానుంది.తక్కువ ధర కలిగిన OnePlus7 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జూన్ లో మొదలవుతాయి.ఇప్పుడు లాంచ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ధరలతో ఈ ఫోన్లు విక్రయం జరుగుతుంది.

ఆఫర్లు

ఆఫర్లు

ఆఫర్ల విషయానికి వస్తే OnePlus యస్ బి ఐ మరియు రిలయన్స్ జియోతో కలిసి క్యాష్ బ్యాక్, డేటా,నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు భద్రతా ప్రయోజనాలను అందించడానికి భాగస్వామ్యంను కలిగి ఉంది. రిలయన్స్ జీయో రూ.9,300 ల ప్రయోజనాలు అందిస్తోంది.సేర్విఫ్య్ నుండి 70 శాతం తిరిగి కొనుగోలు హామీ కూడా ఉంది.ఈ హ్యాండ్ సెట్ ను మిర్రర్ గ్రే, ఆల్మాండ్ మరియు నెబ్యులా బ్లూ రంగులలో అందిస్తున్నారు.

వేరియంట్స్ మరియు  ధరలు :

వేరియంట్స్ మరియు ధరలు :

అమెజాన్ ఇండియాలో వన్ ప్లస్7ప్రో వేరియంట్ ధరలు
1. 6GB + 128GB మోడల్ ---- రూ.48,990
2. 8GB + 256GB మోడల్ ---- రూ.52,990
3. 12GB + 512GB మోడల్ ---- రూ.57,999

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్ల పరంగా 6.67-అంగుళాల QHD + (3120x1440 పిక్సెల్స్) రిజుల్యూషన్ ఫ్లోట్ AMOLED కర్వేడ్ డిస్ప్లే ,ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో మృదువైన మరియు HDR10 + సర్టిఫికేట్ ను అందిస్తుంది. OnePlus పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది మరియు సంస్థ 16.5 సంవత్సరాలకు రోజువారీ 50 సెల్ఫ్లను తీసుకోగలదని పేర్కొంది. హ్యాండ్సెట్ లో వెనుక వైపు గట్టిగా ఉన్న గ్లాస్ ముగింపు, డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు వెనుక వైపు ట్రిపుల్ కెమెరా ఉన్నాయి.పెర్ఫార్మెన్స్
* ఆక్టా-కోర్ (2.84 GHz, Single Core + 2.42 GHz, Tri core + 1.8 GHz, Quad core)
* స్నాప్ డ్రాగన్ 855 SoC
* 6GB RAM

డిస్ప్లే
* 6.67 inches (16.26 cm)
* 1080x2340 px, 403 PPI
* సూపర్ AMOLED

కెమెరా :

* 48 MP + 5 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా
* డ్యూయల్ LED ఫ్లాష్
* 16 MP ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ :

* 4150 mAh
* వార్ప్ ఛార్జింగ్
* USB టైప్-C port

 

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus 7 pro to go on sale tomorrow on amazon price and launch offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X