Home
News

అవెంజర్స్ ఎడిషన్ తొ ఒప్పో F11:

శుక్రవారం చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ అవెంజర్స్: ఎండ్ గేమ్ దేశంలో విడుదల సందర్బంగా కొన్ని పరిమిత ఒప్పోF11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ ఎడిషన్ను ఆవిష్కరించారు.

శుక్రవారం చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ అవెంజర్స్: ఎండ్ గేమ్ దేశంలో విడుదల సందర్బంగా కొన్ని పరిమిత ఒప్పోF11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ ఎడిషన్ను ఆవిష్కరించారు.

oppo f11 pro avengers edition price in india launch specifications

F11 ప్రో ప్రత్యేక అవెంజర్స్ ఎడిషన్ నీలం రంగు ఎంపిక నిగనిగలాడే ఒక షట్కోణ నమూనాతో వస్తుంది. అంతేకాక రూపకల్పనలొ ఇది ఎర్ర అవెంజర్స్ లోగో మరియు ఎరుపు స్విచ్ బటన్ను కలిగి ఉంది. Oppo F11 ప్రో మార్వెల్స్ ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుదారులు బాక్స్ లొ అనేక గూడీస్ కూడా అందుకుంటారు.

ఒప్పో F11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఇండియాలో ధరలు :

ఒప్పో F11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఇండియాలో ధరలు :

ఇండియాలో కొత్త ఒప్పోF11 ప్రో ₹ 22,089మరియు ఒప్పోF11ప్రో అవెంజర్స్ ఎడిషన్ రూ.27,990లు. ఫోన్ కోసం ముందస్తు ఆర్డర్లు ఇప్పుడు Amazon.in ద్వారా తెరవబడ్డాయి మరియు అమ్మకాలు మే 1 నుంచి ప్రారంభమవతాయి. F11 ప్రో మార్వెల్ యొక్క అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ లొ కెప్టెన్ అమెరికా ఐకానిక్ షీల్డ్ తొ స్పోర్ట్ కాప్ ఉచిత పాప్ సాకెట్ గా కేసుతో వస్తుంది.

అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్

అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్

మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ సెట్ స్టాంప్డ్ కలెక్టర్ బ్యాడ్జ్ హల్క్, ఐరన్ మ్యాన్ మరియు థోర్ వంటి ప్రధాన పాత్రల గోల్డ్ స్టిక్కర్లతో కలెక్షన్ సర్టిఫికేట్ తో వస్తుంది. చివరగా లిమిటెడ్ -ఎడిషన్ స్మార్ట్ ఫోన్ యొక్క థీమ్ అవెంజర్స్-వాల్ పేపర్ తొ వస్తుంది.

వివిధ మార్క్కెట్లలో

వివిధ మార్క్కెట్లలో

థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఈజిప్టు, మొరాకో, కెన్యా మరియు నైజీరియా వంటి మార్కెట్లలో Oppo F11 ప్రో యొక్క ఎవెంజర్స్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఒప్పో F11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్:

ఒప్పో F11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే ---- 6.53-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ హీలియో p70 ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.27,990/-

Best Mobiles in India

English summary
oppo f11 pro avengers edition price in india launch specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X