ఐ ఫోన్ యూజర్స్‌నే టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు

Written By:

ఐ ఫోన్ వాడే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫాలో అల్టో నెట్ వర్క్ యజమానులు చెబుతున్నారు. ఐ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డాటా అలాగే సెల్పీ వీడియోలు ,కాంటాక్ట్ నంబర్లు ,ఎసెమ్మెస్ ,ఆఫీసు డాటా ఇలా ప్రతీ సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది.

Read more: మంచం మీద పేలిన ఐఫోన్

ఐ ఫోన్ యూజర్స్‌నే టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు

ఫాలో అల్టో నెట్ వర్క్ ఈ మధ్య రిలీజ్ చేసిన వైట్ పేపర్ అలాగే మ్యాక్ పర్సనల్ కంప్యూటర్ల నుంచి డాటా ఎలా హ్యాక్ అవుతుందో తెలిపారు. వారి తెలిపిన విషయాన్ని బట్టి చూస్తే మొదటగా ఐఓఎస్ ఫోన్లు హ్యాకర్లకు టార్గెట్ గా మారుతున్నాయట. బ్యాక్ స్టాబ్ అనే టెక్నిక్ వాడి హ్యాకర్లు ఈ డాటాను సంపాదిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.

Read more: ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలు: జుకర్ బర్గ్

ఐ ఫోన్ యూజర్స్‌నే టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు

ఐ ఫోన్ యూజర్స్ కోసం ఐ ట్యూన్ క్రియేట్ చేసి తద్వారా డాటా ఎన్ క్రిప్ట్ చేసి మన డాటాను హ్యాక్ చేస్తారని హెల్ప్ ఏజీ టెక్నికల్ డైరెక్టర్ నికోలాయ్ సాల్లింగ్ చెబుతున్నారు. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నికోలస్ సూచించిన జాగ్రత్తలు

నికోలస్ సూచించిన జాగ్రత్తలు

ఐఫోన్ బ్యాక్‌అప్ ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి ఐ క్లౌడ్ బ్యాక్ అప్ సిస్టమ్‌ లో ఐట్యూన్స్ బ్యాక్ అప్ ఎన్‌ క్రిప్ట్ చేసుకుని పాస్‌ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.

లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్

లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్

లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ ని యూజర్స్ అప్ డేట్ చేయాలి

డాటా కేబుల్ ద్వారా మొబైల్ ని కంప్యూటర్‌కు

డాటా కేబుల్ ద్వారా మొబైల్ ని కంప్యూటర్‌కు

డాటా కేబుల్ ద్వారా మొబైల్ ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసినప్పుడు 'ట్రస్ట్' ఆప్షన్ మీద క్లిక్ చేయవద్దు

జెయిల్‌ బ్రేక్, రూట్ ప్రాసెస్ చేయవద్దు.

జెయిల్‌ బ్రేక్, రూట్ ప్రాసెస్ చేయవద్దు.

జెయిల్‌ బ్రేక్, రూట్ ప్రాసెస్ చేయవద్దు.

ట్రస్ట్‌డ్ (నమ్మదగిన) యాప్స్ మాత్రమే

ట్రస్ట్‌డ్ (నమ్మదగిన) యాప్స్ మాత్రమే

ట్రస్ట్‌డ్ (నమ్మదగిన) యాప్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

‌మొబైల్ యాప్స్‌ను ఎప్పటికప్పుడు

‌మొబైల్ యాప్స్‌ను ఎప్పటికప్పుడు

‌మొబైల్ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.

మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఇతరులు చూడరాదని

మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఇతరులు చూడరాదని

మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఇతరులు చూడరాదని భావించిన పనులు, యాక్టివిటీస్ చేయకపోవడమే మంచిది. ట్రాకింగ్ సిస్టమ్, షేరింగ్ లొకేషన్స్ ఇందులో ప్రధానంగా ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write BackStab’ can hack and steal private data on your mobile phone without you knowing it
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting