‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?
జీబీల కొలది డిజిటల్ డేటాను సురక్షితంగా భద్రపరిచే పరికరాల్లో పెన్‌డ్రైవ్ ఒకటి. కంప్యూటింగ్ పరికరాలకు బంధువులా పుట్టుకొచ్చిన ఈ స్టోరేజ్ డివైజ్‌ను ఎక్కడికైనా సునాయాశంగా తీసుకువెళ్లొచ్చు. వివిధ మెమెరీ వేరియంట్‌లలో ఇవి లభ్యమవుతున్నాయి. మార్కెట్లో లభ్యమవుతున్న వవిధ పెన్‌డ్రైవ్ మోడళ్లకు సంబంధించి పలు ఫోటో శీర్షికలను ఇప్పటికే పరిచయం చేసిన గిజ్‌బాట్ నేడు మరో పెన్‌డ్రైవ్ ఫోటో గ్యాలరీ శీర్షికను మీకందిస్తోంది.
సామ్‌సంగ్ కొత్త స్కీమ్.. 'నెలసరి వాయిదాల పై ఫోన్‌ల అమ్మకాలు'
పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు?
- మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.
- నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి.
- అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడిండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.
మొబైల్, స్మార్ట్‌ఫోన్ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?

‘పెన్‌డ్రైవ్‌లు’... ఇలా కూడా ఉంటాయా?



Click it and Unblock the Notifications








