సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

Posted By:

నెట్‌వర్కింగ్ ఇంకా కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ప్రముఖ బహుళ జాతీయ సంస్థ ‘సిస్కో'(Cisco) తన పరధిని మరింతగా విస్తరించుకుంటోంది. ఈ అంతర్జాతీయ సంస్థను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు శాస్త్రవేత్తల బృందం 1984లో ప్రారంభించింది.

40 రోజుల్లో 100 కోట్లు.. ఏంటా వీడియో?

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, వీడియో, వర్చువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర విభాగాలకు సంబంధించి సిస్కో ఉత్పత్తులను రూపొందిస్తోంది. బెంగుళూరు ముఖ్య కేంద్రంగా సిస్కో ఇండియా సేవలు 1995 నుంచి ప్రారంభమయ్యాయి. సిస్కో ఇండియాకు దేశవ్యాప్తంగా బెంగుళూరు, న్యూఢిల్లీ, ముంబయ్, చెన్నై, పూణే, కోల్‌కతా ఇంకా హైదరాబాద్ నగరాల్లో సేల్స్ విభాగాలు ఉన్నాయి.

నేటి మన ప్రత్యేక ఫోటోటూర్ శీర్షికలో భాగంగా బెంగుళూరులో ఏర్పాటు కాబడిన ‘సిస్కో క్యాంపస్'వాతావరణాన్ని దృశ్యరూపకంలో మీకు పరిచయం చేస్తున్నాం. సార్జాపూర్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపాన సువిశాల ప్రాంగణంలో నెలకొల్పబడిన సిస్కో గ్లోబలైజేషన్ సెంటర్ 12,000 మంది ఉద్యోగులకు వసతి కల్పించగలదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

సిస్కో క్యాంపస్ (బెంగుళూరు)!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot