భారత ప్రధాని ఫస్ట్ సెల్పీ ఇదే

Written By:

టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే మోడీ ఇన్‌స్టాగ్రాంలో అప్ లోడ్ చేసిన ఫస్ట్ ఫోటో ఇది. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో అప్ లోడ్ చేస్తూ మోడీ ట్వీట్ కూడా చేశారు. ప్రపంచానికి స్వాగతం ఇన్‌స్టాగ్రాంలో నా ఫస్ట్ ఫోటోను అప్ లోడ్ చేస్తున్నానంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ ఫోటో ఏసియన్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు దిగారు.

Read more:ప్రపంచంలో ఫస్ట్ ఎయిర్ పోర్ట్ మనదే !

భారత ప్రధాని ఫస్ట్ సెల్పీ ఇదే

ఇక ల్యాప్ టాప్ తో ఎప్పుడూ కనిపించన మోడీ ఇదిగో ఇలా ల్యాప్ టాప్ తో మనకు దర్వనమిచ్చారు.ల్యాప్ టాప్ లో ఏదో దీర్ఘంగా చూస్తూ మనకు కనిపిస్తున్నారు కదా.

 Read more : 4,990కే లెనోవో 4జీ, వేడెక్కిన మార్కెట్

భారత ప్రధాని ఫస్ట్ సెల్పీ ఇదే

ఫోన్లోత బిజీగా ఉండే మోడీ ఇలా ల్యాప్ టాప్ తో దర్శనమివ్వడంతో ల్యాప్ లాప్ లకు గిరాకీ పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదన్నట్లు.అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారి టెక్నాలజీ.

Read more about:
English summary
“Hello World! Great being on Instagram. My first photo ...this one from the ASEAN Summit, @Nay Pyi Taw,” Modi said in a post on his Twitter account.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting