Home
News

సూపర్ క్యాష్‌బ్యాక్‌ తో రియల్‌ మిC2 అమ్మకాలు

రియల్‌ మిC2 మొబైల్ అమ్మకాలు ఇండియాలో ఈ రోజు మరోసారి జరగనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Realme.com, ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు IST ద్వారా విక్రయించనున్నారు. ఈ రియల్‌ మి స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చాలాసార్లు అమ్మకానికి ఉంచబడింది. మరియు ఈ అమ్మకాలు మునుపటి మాదిరిగానే ఈ రోజు కూడా విక్రయించడానికి కంపెనీకి పరిమిత సంఖ్యలో యూనిట్లు ఉండవచ్చు.

realme c2 sale price in india 12 noon rs 5999 flipkart realme com

రియల్‌ మిC2 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరియు 6.1-అంగుళాల హెచ్‌డి + స్క్రీన్, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22Soc, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి లక్షణాలతో వస్తుంది.

ఇండియాలో రియల్ మిC2 ధరలు మరియు అమ్మకపు సమయం:

ఇండియాలో రియల్ మిC2 ధరలు మరియు అమ్మకపు సమయం:

ఇండియాలో రియల్‌ మిC2 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ ధర 5,999 రూపాయలు.ఈ ఫోన్ యొక్క మరొక రెండు వేరియంట్లు 2 జిబి + 32 జిబి మరియు 3 జిబి + 32 జిబి వేరియంట్ల ధరలు రూ.6,999 మరియు 7,999 రూపాయలు.ఈ ఫోన్ యొక్క 2GB + 32GB వేరియంట్ ఆన్‌లైన్‌లో అమ్మడం ఇదే మొదటిసారి. రియల్‌ మిC2 2 జిబి + 32 జిబి వేరియంట్ (₹ 6,993) ఇప్పుడు బ్రిక్ మరియు మోర్టార్ స్టోర్లలో అందుబాటులో ఉందని ప్రకటించినప్పుడు కంపెనీ గత వారం ఈ స్టోరేజ్ వేరియంట్‌ను నిశ్శబ్దంగా జోడించింది. కాబట్టి మీరు ఆన్‌లైన్ ఫ్లాష్ అమ్మకాలలో ఫోన్‌ను కొనుగోలు చేయలేకపోతే మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మీకు దగ్గరలో వున్న రిటైల్ షాప్ వద్దకు వెళ్ళవచ్చు. రియల్‌ మి ప్రకారం ఈ మొబైల్ ను దేశంలోని 8,000 ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు.రియల్‌ మిC2 డైమండ్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.ఇంతకు ముందే చెప్పినట్లుగా రియల్‌ మిC2 అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌ మి.కామ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు IST ద్వారా ప్రారంభమవుతుంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

సేల్ ఆఫర్ల విషయానికొస్తే రియల్‌ మి.కామ్ లో రియల్‌ మిC2 కొనుగోళ్లపై 10 శాతం అంటే 1,000 రూపాయల వరకు సూపర్‌క్యాష్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 5,300రూపాయల విలువైన జియో ఆఫర్లను కూడా పొందవచ్చు.

మరోవైపు ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఎటువంటి ఖర్చు లేని EMI ఎంపికలతో పాటు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులతో 5 శాతం తగ్గింపును అందిస్తోంది.

 

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

డ్యూయల్-సిమ్ (నానో) రియల్ మిC2 ColorOS 6.0తో Android 9 పై నడుస్తుంది. 19.5: 9 కాపర్ రేషియో మరియు గొరిల్లా గ్లాస్ 5 తో 6.1-inch ఫుల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710 SoC చేత 2GB / 3GB RAM మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది. మైక్రో SD కార్డు ( 256GB వరకు) విస్తరించవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజీ 16GB/32GBగా ఉంది.

ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కోసం ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఇది 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాని f /2.2 ఎపర్చరు మరియు 2- మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా f/2.4 ఎపర్చరుతో ఉంటుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం RealmeC2 ముందు వైపు f/2.0 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

రియల్ మిC2 16GB మరియు 32GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. ఇది మైక్రో SD కార్డు ద్వారా 256GBస్టోరేజీ వరకు మద్దతును అనుమతిస్తుంది. కనెక్టవిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.

రియల్ మిC2 వెనుకవైపు మౌంట్ సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. రియల్మీ C2 154.3x73.7x8.5mm కొలతలతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.

 

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే ---- 6.1-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 2GB/3GB
OS ----- ఆండ్రాయిడ్ 9పై
స్టోరేజీ ----- 16GB/32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.5,999;Rs.6,999;Rs.7,999

More from GizBot

Best Mobiles in India

English summary
realme c2 sale price in india 12 noon rs 5999 flipkart realme com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X