Redmi నోట్7S యొక్క ఈవెంట్ లాంచ్ లైవ్ స్ట్రీమ్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్

Xiaomi నుండి తాజా 48 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్ Redmi నోట్7S నేడు ఇండియాలో ప్రారంభించబోతున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత వారం Redmiనోట్7Sను చైనాలో ప్రారంభించింది.

|

Xiaomi నుండి తాజా 48 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్ Redmi నోట్7S నేడు ఇండియాలో ప్రారంభించబోతున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత వారం Redmiనోట్7Sను చైనాలో ప్రారంభించింది ఇప్పుడు ఇండియాలో సోమవారం మధ్యాహ్నం జరిగే ఈవెంట్ లాంచ్ ద్వారా ఆవిష్కరణ చేయబోతున్నారు.

redmi note 7s india launch monday may 20 how to watch live stream

ఇప్పటి వరకు Xmiomi రెడ్మి నోట్7S 48 మెగాపిక్సెల్ కెమెరా సామర్ధ్యం అని తెలుస్తుంది మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ సెన్సార్ ఉంటుంది అని ఇండియా Xiaomi చీఫ్ మను కుమార్ జైన్ ఫోన్ రిలీజ్ చేసిన టీజర్ ఫోటోను ట్వీట్ చేసినప్పుడు నిర్ధారించబడింది.ఇది రెడ్ కలర్ వేరియంట్ లో లబిస్తుంది అని ట్వీట్ చేసిన టీజర్ ఫోటో ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

Redmi నోట్7S లైవ్ స్ట్రీమ్ :

Redmi నోట్7S లైవ్ స్ట్రీమ్ :

Xiaomi Redmi నోట్ 7Sయొక్క ఈవెంట్ లాంచ్ లైవ్ స్ట్రీమ్ ఈ రోజు మధ్యాహ్నం 12pm లకు మొదలవుతుంది. ఈ Redmi నోట్ 7Sయొక్క ఈవెంట్ లాంచ్ ను కంపెనీ సైట్ Mi.com లో హోస్ట్ చేయబడుతుంది.

Redmi నోట్7S స్పెసిఫికేషన్స్ :

Redmi నోట్7S స్పెసిఫికేషన్స్ :

రెడ్మీ నోట్ 7 యొక్క చైనా వేరియంట్ 48 మెగాపిక్సెల్ శామ్సంగ్ ISOCELL GM-1 సెన్సార్ మరియు 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది.

వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కాకుండా Redmi నోట్ 7మాదిరిగానే మిగిలిన అన్ని ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. డ్యూయల్-సిమ్ (నానో) Redmiనోట్7 స్పోర్ట్స్ 6.3-అంగుళాల ఫుల్-HD + (1080x2340 పిక్సల్స్) LTPS డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి, 450 నైట్స్ లైట్, 84 శాతం NTSC కలర్ స్వరసప్తకం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5& 2.5D వక్ర గాజు రక్షణ. అడ్రినో 512 గ్రాఫిక్స్, మరియు 3GB, 4GB, మరియు 6GB RAM ఎంపికలు తో 2.2GHz స్నాప్ డ్రాగన్ 660 Octa-core SoCతో జతచేస్తుంది.32GB మరియు 64GB ఎంపికల ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు మరింత విస్తరించడానికి వీలు ఉంటుంది.

ఇది క్వాంటెడ్ ఛార్జ్ 4 మద్దతుతో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. Redmiనోట్7 కనెక్టివిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi 802.11a / b / g / n / ac, బ్లూటూత్ V5, GPS / A-GPS, 3.5mm ఆడియో జాక్, అలాగే USB టైప్- C పోర్ట్. ఇది 159.21x75.21x8.1mm కొలుస్తుంది మరియు 186 గ్రాముల బరువు ఉంటుంది.

 

ఇండియాలో Redmi నోట్7S ధరలు :

ఇండియాలో Redmi నోట్7S ధరలు :

* 3GB RAM + 32GB స్టోరేజ్ ---------- Rs.10,300
* 4GB RAM + 64GB స్టోరేజ్ ---------- Rs. 12,400
* 6GB RAM + 64GB స్టోరేజ్ ----------- Rs. 14,500 ఇవి ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.వీటితో పాటు రెడ్మి నోట్7Rs. 9,999 మరియు రెడ్మి నోట్7ప్రో Rs. 13,999ల వద్ద ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
redmi note 7s india launch monday may 20 how to watch live stream

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X