జియో సేవలు ఆపేస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

Written By:

మీరు రిలయన్స్ జియో సిమ్ తీసుకునే సమయంలో అన్ని ఫ్రూప్ లు ఇచ్చారని సంబరపడుతున్నారా..ఇక ఎటువంటి వెరిఫికేషన్ ఉండదని అనుకుంటున్నారా..అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. మీరు జియో సిమ్ యూజర్లయితే మీ ఇన్ బాక్స్ కు రిలయన్స్ ఓ వెరిఫికేషన్ మెసేజ్ పంపిస్తోంది. అందులో ఉన్న వివరాల ప్రకారం మీరు మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమీప రిలయన్స్ స్టోర్లలో అందించాలి.

జియో మళ్లీ షాకిచ్చింది, రూ. 185కే డీటీహెచ్‌ సర్వీస్

జియో సేవలు ఆపేస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

లేని పక్షంలో జియో తన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనుంది. ఇంతకీ మెసేజ్ సారాంశం ఏంటంటే మీరు దగ్గర్లోని రిలయన్స్ షో రూంకు వెళ్లి పింగర్ ప్రింట్ వేయండని వస్తోంది. మీరు దీన్ని అశ్రధ్ధ చేస్తే మీకు జియో సేవలు నిలిచిపోవడం ఖాయం. జియో ఉచితం తరువాత కష్టమర్ల పొందే బెనిపిట్స్ , ఫ్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

జియో మరో సంచలనం: ఈ సారి షాక్ ఎవరికీ ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.148 స్టార్టర్ ప్యాక్‌

300ఎంబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం

 

 

రూ.499 ప్యాక్‌:

4జిబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్, వాయిస్ కాల్స్ ఉచితం, ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

 

 

రూ.999 ప్యాక్‌:

10జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

రూ.1499 ప్యాక్‌:

20జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

 

 

రూ.2499 ప్యాక్‌:

 35 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.3999 ప్యాక్‌:

60 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 120 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.4999 ప్యాక్‌:

75 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 150 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

 

 

బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు

ఇకపై జియో స్పీడ్ 400Mbps,లైవ్‌లోకి సిల్వర్,గోల్డ్,ప్లాటినం ప్లాన్లు !

 

 

మీ ఫోన్ జియో సపోర్ట్ చేస్తుందా..?

మీ ఫోన్‌లో జియో సిమ్ పనిచేస్తుందా..లేదా..ఈ కోడ్‌తో తెలుసుకోవచ్చు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio is Asking Customers for Verification Before Due Date read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot