LYF ఫోన్లకు వన్ ఇయర్ 4జీ డేటా ఉచితం !

By Hazarath
|

రిలయన్స్ జియో నుంచి వచ్చిన LYF ఫోన్లకు ఇప్పటిదాకా జియో ప్రివ్యూ ఆఫర్ కేవలం మూడు నెలల మాత్రమే ఉండేది. అయితే ఈ ఆఫర్ ని వన్ ఇయర్ వరకు పొడిగిస్తున్నట్లుగా రిలయన్స్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డిజిట్ రిపోర్ట్ ప్రకారం రిలయన్స్ LYF ఫోన్ యూజర్లకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉచిత 4జీ డేటానును అందించనున్నట్లు తెలుస్తోంది.

రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ :పోల్చి చూస్తే..

lyf phones

అయితే LYF ఫోన్ వినియోగదారులు ఈ ఆఫర్ ని పొందిన తరువాత వారు ఎటువంటి వాయిస్ కాల్స్ కాని అలాగే ఎసెమ్మెస్ లు కాని అందుకోలేరని డిజిట్ రిపోర్ట్ తెలిపింది. LYF ఫోన్ల ఉపయోగించేవారు డేటాను మాత్రమే వన్ ఇయర్ పాటు ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న 15 Lyf స్మార్ట్‌ఫోన్లు ఇవే.

ఆ స్పీచ్‌తో ఐడియా,ఎయిర్‌టెల్‌ రూ.13,500 కోట్లు నష్టపోయాయి

లైఫ్ వాటర్ 7 ( lyf water7)

లైఫ్ వాటర్ 7 ( lyf water7)

 బెస్ట్ ధర రూ.10,253, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ప్రధాన స్పెసిఫికేషన్స్: 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ విండ్ 4

లైఫ్ విండ్ 4

బెస్ట్ ధర రూ.6,531 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ విత్ అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ వాటర్ 10

లైఫ్ వాటర్ 10

బెస్ట్ ధర రూ.8,699 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్ల్ విత్ Dongxu గ్లాస్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6753 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ విండ్ 6

లైఫ్ విండ్ 6

బెస్ట్ ధర రూ.5,333 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ విండ్ 1

లైఫ్ విండ్ 1

బెస్ట్ ధర రూ.6945 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ మైక్రో సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

లైఫ్ ఎర్త్ 2

లైఫ్ ఎర్త్ 2

బెస్ట్ ధర రూ.20,199 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్లా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ ఫ్లేమ్ 8

లైఫ్ ఫ్లేమ్ 8

బెస్ట్ ధర రూ.4,199 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 4.5 అంగుళాల FWVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ వాటర్ 2

లైఫ్ వాటర్ 2

బెస్ట్ ధర రూ.9,499 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్ 8939 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ వాటర్ 6

లైఫ్ వాటర్ 6

బెస్ట్ ధర రూ.9,590 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ మైక్రో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ విండ్ 5

లైఫ్ విండ్ 5

బెస్ట్ ధర రూ.5,831 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

లైఫ్ ఎర్త్ 1

లైఫ్ ఎర్త్ 1

బెస్ట్ ధర రూ.16,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ వాటర్ 1

లైఫ్ వాటర్ 1

బెస్ట్ ధర రూ.14,444 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ విండ్ 3

లైఫ్ విండ్ 3

 బెస్ట్ ధర రూ.6,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ విండ్ 7

లైఫ్ విండ్ 7

బెస్ట్ ధర రూ.6,990 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ ఫ్లేమ్ 7

లైఫ్ ఫ్లేమ్ 7

బెస్ట్ ధర రూ.3,499 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Here Write Reliance Jio rumoured to extend validity of free 4G data to 1 year for LYF owners

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X