ఇండియాలో మొదలైన శామ్సంగ్ గెలాక్సీ A70 అమ్మకాలు

శామ్సంగ్ గెలాక్సీ A70 నేటి నుంచి ఇండియాలో విక్రయించబడుతోంది. గుర్తుకు తెచ్చుకోవటానికి శామ్సంగ్ ఏప్రిల్ మధ్యలో ఇండియాలో కొత్త గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించింది.

|

శామ్సంగ్ గెలాక్సీ A70 నేటి నుంచి ఇండియాలో విక్రయించబడుతోంది. గుర్తుకు తెచ్చుకోవటానికి శామ్సంగ్ ఏప్రిల్ మధ్యలో ఇండియాలో కొత్త గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించింది మరియు దాని విడుదల తేదీను మే 1 గా సెట్ చేసింది.

 
samsung galaxy a70 first sale in india may 1 flipkart price specifications

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి గెలాక్సీ A70 అందుబాటులోకి వచ్చింది. ఇది శామ్సంగ్ ఆన్ లైన్ షాప్, శామ్సంగ్ ఒపేరా హౌస్ మరియు రిటైల్ దుకాణాలలో అమ్మకాలు జరుగుతాయి. శామ్సంగ్ గెలాక్సీ A70 ప్రీ-బుకింగ్ ఏప్రిల్ 20 న ప్రారంభమై మంగళవారం ఏప్రిల్ 30 వ తేదీన ముగిసింది.ఈ స్మార్ట్ ఫోన్ లో 20: 9 డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 4,500mAh బ్యాటరీ, స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్ ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ A70 ధరలు

శామ్సంగ్ గెలాక్సీ A70 ధరలు

ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ A70 ధర ₹ 28,990 గా సెట్ చేయబడి ఉంది. ఇది కేవలం ఒకే ఒక 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే వస్తుంది.ఇది బ్లాక్, బ్లూ, మరియు వైట్ కలర్ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ A70 Flipkart ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది శామ్సంగ్ ఆన్లైన్ షాప్, శామ్సంగ్ ఒపెరా హౌస్ల ద్వారా కూడా లబిస్తుంది. తరువాత రోజు నుండి రిటైల్ దుకాణాలలో అమ్మకాలు మొదలవుతాయి.

శామ్సంగ్ గెలాక్సీ A70 ఆఫర్స్:

శామ్సంగ్ గెలాక్సీ A70 ఆఫర్స్:

ఆఫర్ల పరంగా ఫ్లిప్ కార్ట్ లో ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి రూ.2,000 క్యాష్ బ్యాక్ లబిస్తుంది.శామ్సంగ్ ఆన్ లైన్ షాప్ లలో ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు.

శామ్సంగ్ గెలాక్సీ A70 ఫీచర్స్:
 

శామ్సంగ్ గెలాక్సీ A70 ఫీచర్స్:

డ్యూయల్-సిమ్ (నానో) శామ్సంగ్ గెలాక్సీ ఏ 70 వన్ UI Android పై నడుస్తుంది మరియు 6.7-inch ఫుల్-HD + (1080x2400 పిక్సెల్స్) సూపర్ AMOLED ఇన్ఫినిటీ- U డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో ప్రదర్శిస్తుంది. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC, 6GB RAM+ 128GBఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది. మైక్రో SD కార్డు ప్రత్యేకమైన స్లాట్ ద్వారా 512GB వరకు స్టోరేజీ విస్తరించవచ్చు.

కెమెరా

కెమెరా

ఫోటోలు మరియు వీడియోల కోసం శామ్సంగ్ గెలాక్సీ A70 f / 1.7 లెన్స్ తో 32-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉన్న ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది ఇది f / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో 8-మెగాపిక్సెల్ సెన్సార్, మరియు f / 2.2 లెన్స్ తో 5-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్.సెల్యులస్ మరియు వీడియో చాట్ కోసం f / 2.0 లెన్స్ తో ముందు వైపు 32-మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ లో సీన్ ఆప్టిమైజర్ను కలిగి ఉంది ఇది 20 రీతుల్లోని దృశ్యాలను విశ్లేషించడానికి మరియు రంగులకు విరుద్ధంగా ఫోటోలను మెరుగుపరచడానికి మరియు లైటింగ్ ను సర్దుబాటు చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. AR ఎమోజి మరియు సెల్ఫ్ ఫోకస్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి.

USB టైప్-సి పోర్ట్

USB టైప్-సి పోర్ట్

గెలాక్సీ A70 లో స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా అది USB టైప్-సి పోర్ట్ తో వస్తుంది. అదనంగా ఫోన్ 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.ప్రయాణంలో ఉన్నప్పుడు HD వీడియో స్ట్రీమింగ్ను అందించడానికి వైడ్వైన్ L1 సర్టిఫికేషన్ను ఫోన్ మద్దతునిస్తున్నట్లు శామ్సంగ్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
samsung galaxy a70 first sale in india may 1 flipkart price specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X