ఫ్రాన్స్ భీబత్సం.. ప్రాణం కాపాడిన ఫోన్

Posted By:

ప్యారిస్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి 153 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఈ ముష్కరమూకల దుశ్చర్యలో గాయపడిన చాలా మంది పరిస్థితి ఇప్పటికి ఆందోళణకరంగానే ఉంది. అయితే, ఈ మారణహోమం నుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకోగలిగాడు.

Read More : మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

ఫ్రాన్స్ భీబత్సం.. ప్రాణం కాపాడిన ఫోన్

అతని చేతిలోనే ఫోనే అతని ప్రాణాలను కాపాడటం విశేషం. ఓ ఫ్రెంచ్ వెబ్ సైట్ వెల్లడించిన వివరాల మేరకు... సిల్వెస్టర్ అనేక వ్యక్తి దాడికి కొద్ది నిమిషాల ముందు ఫుట్‌బాల్ స్టేడియం బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.

ఫ్రాన్స్ భీబత్సం.. ప్రాణం కాపాడిన ఫోన్

గందరగోళానికి గురైన సిల్వస్టర్ తన ఫోన్ కాల్‌ను హుటాహుటిన ముగించాడు. ఇదే సమయంలో సిల్వస్టర్‌కు కొద్ది మీటర్ల దూరంలో నిలుచొని ఉన్న ఓ సూసైడ్ బాంబర్ తనని తాను పేల్చుకున్నాడు. ఈ బ్లాస్ట్ తాలుకా ఓ పొదునైనా ఫ్లైయింగ్ పీస్ సిల్విస్టర్‌ మీదకు దూసుకొచ్చి అతని చేతిలో ఉన్న ఫోన్‌ను బలంగా తాకింది. 

ఫ్రాన్స్ భీబత్సం.. ప్రాణం కాపాడిన ఫోన్

ఆ సమయంలో అతని చేతిలో ఫోన్ లేకపోతే ఆ పొదునైన తుణక నేరుగా అతని శరీరంలోకి ప్రవేశించి ఉండేది. ఏదేమైనప్పటికి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

Read More : ఊచకోత!!

English summary
Samsung Galaxy S6 Edge Saves Man's Life During Paris Attacks. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot