ఏడాది ఉచిత ఇంటర్నెట్‌తో రూ. 3వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్

Written By:

చౌక ధరల స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో పేరుగాంచిన డేటావిండ్ సంస్థ ఈ దీపావళికి దేశీయ మార్కెట్లోకి రూ. 3వేలకే 4జీ మొబైల్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈఫోన్ దీపావళి కంటే ముందుగానే మార్కెట్లోకి వస్తుందని డేటావిండ్ కంపెనీ సీఈవో సునీత్ సింగ్ తెలిపారు. దీంతోపాటు రూ.5 వేల లోపు ధర కలిగిన ట్యాబ్లెట్‌ను సైతం తయారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది నిజం..68 రూపాయలకే ఐఫోన్‌..

ఏడాది ఉచిత ఇంటర్నెట్‌తో రూ. 3వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్

1జీబీ, 2జీబీ, 3జీబీ ర్యామ్ కలిగిన ఈ మోడళ్లలో 8జీబీ, 16జీబీ, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగిన మోడళ్లను ఎంచుకునే సౌలభ్యాన్ని కస్టమర్లకు కల్పించింది. ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఏడాదిపాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు చెప్పారు. అమృత్‌సర్, హైదరాబాద్‌లలో సంస్థకు ఉన్న ప్లాంట్లలో ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జియో రూ.149 ప్లాన్ 2 రూపాయలకే: వార్ డిక్లేర్ చేసిన BSNL

ఏడాది ఉచిత ఇంటర్నెట్‌తో రూ. 3వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్

రూ.99కే అన్‌లిమిటెడ్ డాటా బ్రౌజింగ్ సేవలు అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందని, ఇందుకోసం లైసెన్స్‌కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు చెప్పారు.

ఫోన్ సిగ్నల్ రావడం లేదా..ఈ టిప్స్ ట్రై చేయండి

మార్కెట్లో రూ.3 వేలకు దొరుకుతున్న బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ARCHOS 40 HELIUM

కొనుగోలు ధర రూ. 2943
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్
ఇంచ్ డిస్ ప్లే
8జిబి ఇంటర్నల్ మెమొరీ, 1జిబి ర్యామ్
5ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీ సపోర్ట్
విత్ బ్యాక్ కవర్
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Flame 3

కొనుగోలు ధర : రూ 2,999
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1
డ్యూయెల్ సిమ్ 4జీ ప్లస్ 2జీ,
రెండు 4జీకి సపోర్ట్ చేస్తాయి. అయితే ఏదైనా ఒకటి మాత్రమే వాడాలి.
క్వాడ్ కోర్ 1.5GHz
1700mAh removable battery
4 జిబి ఇంటర్నల్ మెమొరీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

LYF FLAME 4

కొనుగోలు ధర : రూ 2,999
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1
డ్యూయెల్ సిమ్ 4జీ ప్లస్ 2జీ,
రెండు 4జీకి సపోర్ట్ చేస్తాయి. అయితే ఏదైనా ఒకటి మాత్రమే వాడాలి.
క్వాడ్ కోర్ 1.5GHz
1700mAh removable battery
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

LYF FLAME 5

Flame 2

కొనుగోలు ధర : రూ 3599
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1
డ్యూయెల్ సిమ్ 4జీ ప్లస్ 2జీ,
రెండు 4జీకి సపోర్ట్ చేస్తాయి. అయితే ఏదైనా ఒకటి మాత్రమే వాడాలి.
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
DataWind to launch low-cost 4G handset before Diwali read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting