కేవలం రూ.1000లోపే 3 బెస్ట్ పోర్టబుల్ కూలర్లు.. భారీ బ్యాటరీ, USB ఫీచర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చె
Budget-friendly Mini Coolers: ఇండియాలో వేసవి వేడి మొదలైపోయింది. చల్లదనాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా, తక్కువ బడ్జెట్‌లో మంచి మినీ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్ 2025 మీ కోసమే. ఇక్కడ అదిరిపోయే బ్రాండ్ల పోర్టబుల్ ఎయిర్ కూలర్లు చౌక ధరలకే అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.1,000కే మీ ఇంటికి డెలివరీ కూడా పొందొచ్చు.
చాలా మంది వేసవి కోసం ముందుగానే సిద్ధమవుతూ రూ.1,000 లోపు చిన్న కూలర్లను ఇప్పుడే కొనేస్తున్నారు. మీ కోసం టాప్ 3 కూలర్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు, ఆఫర్లు ఇక్కడ ఇస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్ కు వెళ్లి ఈ కింద పేర్కొన్న వాటిలో మీకు నచ్చినది చూసుకొని కొనుగోలు చేయవచ్చు. కొనేటప్పుడు రేటింగ్ కూడా చూసుకోవడం మంచిది.

* వూమ్జీ (Woomzy) పోర్టబుల్ ఎయిర్ కూలర్ - ధర రూ.998
ఇది USB ద్వారా పనిచేస్తుంది. చిన్న ఫ్యాన్లు ఉన్నా గాలి మాత్రం బలంగా వస్తుంది. స్టడీ టేబుల్ మీద, ఆఫీస్ డెస్క్‌పై లేదా కారులో వాడుకోవడానికి ఇది సూపర్. మీ వాహనంలో ఏసీ లేకపోతే, ఇది మంచి ప్రత్యామ్నాయం. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చక్కటి, తేలికపాటి కూలింగ్‌ను అందిస్తుంది.
* బ్లిట్జ్‌బాట్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ - ధర రూ.799
ఈ బుజ్జి ఎయిర్ కూలర్ (Blitzbot portable air conditioner fan) చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. దీనిలో పవర్‌ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంది. అంటే కరెంట్ లేకున్నా వాడుకోవచ్చు. ఈ వేసవికాలంలో చాలా ఇబ్బంది పెట్టే తీవ్రమైన వేడిలో కూడా ఇది మంచి కూలింగ్ ఇస్తుంది.
ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఇది ఉపయోగపడుతుంది. స్టడీ టేబుల్‌పై సులభంగా పెట్టేసుకోవచ్చు, రూమ్ లేదా పీజీలో హాయిగా చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. తక్కువ ధర, మంచి పనితీరుతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది బెస్ట్ ఆప్షన్. ఇది వైట్, బ్లూ వంటి రెండు రంగుల్లో కూడా లభిస్తుంది కాబట్టి నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఇక లోపలికే కాదు, బయటకీ మడతపెట్టొచ్చు!
2. లిచీ (LICHEE) ఎయిర్ కూలర్ మినీ కూలర్ (రూమ్ కూలింగ్ కోసం) - ధర రూ.998
ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. ఇంట్లో వాడుకోవడానికైనా, ప్రయాణాల్లో కారులో పెట్టుకోవడానికైనా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి వేసవిలో కారు ఏసీ మొరాయిస్తే, ఈ చిన్న కూలర్ మిమ్మల్ని కాపాడుతుంది. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 50% డిస్కౌంట్ కూడా ఇస్తోంది, కాబట్టి ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.
* ఫ్రెష్ ఫిట్ మినీ రూమ్ కూలర్ - ధర రూ.690
ఈ ఎయిర్ కూలర్‌లో మూడు స్పీడ్ సెట్టింగ్స్, ఒక LED లైట్, ఒకటి, రెండు, మూడు గంటల టైమర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై ఏకంగా 65 శాతానికి పైగా భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఇంతకంటే తక్కువ ధరలో ఇంకో ఆప్షన్ దొరకడం కష్టమే.
* MBR పర్సనల్ ఎయిర్ కూలర్ - ధర రూ.899
దీన్ని 360 డిగ్రీలలో మీకు కావాల్సిన వైపుకు తిప్పుకోవచ్చు. ప్రయాణాల్లో, ఆఫీసులో లేదా ఇంట్లో వాడుకోవడానికి ఇది పర్ఫెక్ట్. USB ద్వారా పనిచేస్తుంది, పవర్ బ్యాంక్‌తో కూడా వాడుకోవచ్చు. ఇందులో కూడా వేర్వేరు స్పీడ్ సెట్టింగ్స్, టైమర్ ఫీచర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications