రూ. 299కే 2జిబి డేటా, 1500 నిమిషాలు టాక్ టైం

Written By:

టెలికం రంగంలో దూసుకుపోతున్న జియోని ఎదుర్కునేందుకు అన్ని టెల్కోలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐడియా, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఎయిర్‌టెల్ తమ కష్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించాయి.

100 నిమిషాలు ఉచిత టాక్ టైంతో పాటు మరిన్ని ఆఫర్లు..

రూ. 299కే 2జిబి డేటా, 1500 నిమిషాలు టాక్ టైం

ఈ వరసలోకి ఇప్పుడు డొకొమొ కూడా చేరింది. వాయిస్ కాల్స్, డేటాతో సరికొత్త పోస్ట్ పెయిడ్ పథకాలను టాటా డొకొమొ అందుబాటులోకి తెచ్చింది. 299 అద్దెపై నెలకు 1500 నిమిషాల టాక్టైమ్, 2 జీబీ డేటా లభిస్తుంది. 6 నెలల పాటు ఇది అమలవుతుంది.

తుపాను దెబ్బకి ఇంటర్నెట్ విలవిల, సర్వర్లు డౌన్

రూ. 299కే 2జిబి డేటా, 1500 నిమిషాలు టాక్ టైం

అనంతరం డేటా 2 జీబీ కొనసాగినా, టాక్టైమ్ మాత్రం 1000 నిమిషాలకు పరిమితం అవుతుంది. 2 జీబీ కంటే అధికంగా వాడే డేటా కోసం ఎంబీకి 15 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పరిమితి తీరాక కాల్స్కు లోకల్ అయితే నిమిషానికి 30 పైసలు, ఎస్టీడీకి 40 పైసలు వసూలు చేస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Tata DoCoMo ₹299 Postpaid Rental Plan Now Offers 1500 Minutes Talktime and 2GB Data read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot