యాడ్-ఆన్ ప్యాక్‌లపై ధర తగ్గింపును ప్రకటించిన టాటా స్కై

|

టాటా స్కై ఈ దీపావళి సీజన్‌ను తన చందాదారులతో సెలబ్రేట్ చేసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇది ఎంపిక చేసిన కొన్ని క్యూరేటెడ్ మరియు యాడ్-ఆన్ ప్యాక్‌లపై ధర తగ్గింపులను అందిస్తుంది. తగ్గింపు ధరలను అందుకున్న క్యూరేటెడ్ మరియు యాడ్-ఆన్ ప్యాక్‌ల జాబితాలో బెంగాలీ స్మార్ట్, హిందీ స్టార్టర్,తెలుగు, కన్నడ, మలయాళ బేసిక్ హెచ్‌డి, మరియు మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ వంటి వివిధ ప్రాంతీయ ఎంపికలు కూడా ఉన్నాయి.

ప్రమోషనల్ డిస్కౌంట్
 

టాటా స్కై తన ప్రమోషనల్ డిస్కౌంట్ ఆఫర్ల క్రింద వివిధ క్యూరేటెడ్ ప్యాక్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్యాక్‌లలో హిందీ స్టార్టర్, కన్నడ మలయాళ బేసిక్, కన్నడ మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్, మలయాళం మెట్రో, తమిళ కన్నడ బేసిక్, తెలుగు మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ హెచ్‌డి, తెలుగు స్మార్ట్ వంటివి ఉన్నాయి.

 బేసిక్ ప్యాక్

తమిళ కన్నడ బేసిక్ ప్యాక్ సాధారణంగా NCF మరియు టాక్స్ తో కలిపి రూ.383.50లు ఉండగా ఇప్పుడు ఆఫర్లలో భాగంగా రూ.375.24లకు అందిస్తున్నది. అదేవిధంగా బెంగాలీ స్మార్ట్ ప్యాక్ రూ. 211.06 కు బదులుగా ఇప్పుడు డిస్కౌంట్ రూపంలో రూ.220లకు అందించనున్నది. మలయాళ మెట్రో ప్యాక్ సాధారణంగా ఎన్‌సిఎఫ్‌తో పాటు రూ.198.07 ఉండగా డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా రూ.191కు లభిస్తుంది. ఇంకా డిస్కౌంట్ ఆఫర్ లలో తక్కువకు లభిస్తున్న కొన్ని యాడ్-ఆన్ ప్యాక్‌ల దరల వివరాలు కింద జాబితా చేయబడ్డాయి.

 టాటా స్కై

ప్యాక్ పేరు డిస్కౌంట్ ధర NCF & టాక్స్ తో కలిపి ఒరిజినల్ ధర NCF & టాక్స్ తో కలిపి
తమిళ కన్నడ బేసిక్ 375.24 383.50
తెలుగు కన్నడ బేసిక్ 380.56 388.82
తెలుగు మలయాళ బేసిక్ 366.10 377.90
కన్నడ మలయాళ బేసిక్ 343.39 355.19
తెలుగు మలయాళ బేసిక్ హెచ్‌డి 493.54 497.08
కన్నడ మలయాళ బేసిక్ హెచ్‌డి 460.80 464.34

 టాటా స్కై
 

తమిళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 634.52 642.78
తెలుగు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 632.76 641.02
మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 593.35 601.61
తమిళ తెలుగు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 738.35 754.87
తమిళ కన్నడ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 706.91 731.69
తమిళ మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 674.76 691.28
తెలుగు కన్నడ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 705.16 729.94
తెలుగు మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 683.62 711.94

 టాటా స్కై

కన్నడ మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ 658.90 678.96
హిందీ స్టార్టర్ 225.22 249.99
తెలుగు స్మార్ట్ 241.50 249.00
తమిళ స్మార్ట్ 244.27 249.00
మలయాళ స్మార్ట్ 218.14 225.00
ఓడియా స్మార్ట్ 209.64 211.00
మరాఠీ స్మార్ట్ 205.16 206.00
బెంగాలీ స్మార్ట్ 211.06 220.00
తెలుగు మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంజిన్ హెచ్‌డి 992.16 995.70
కన్నడ మలయాళ ప్రీమియం స్పోర్ట్స్ ఇంజిన్ హెచ్‌డి 960.36 963.90
తమిళ మెట్రో 194.71 198.25
తెలుగు మెట్రో 195.48 199.02
కన్నడ మెట్రో 194.71 198.25
మలయాళ మెట్రో 191.00 198.07

యాడ్-ఆన్ ప్యాక్‌లు

యాడ్-ఆన్ ప్యాక్‌లు

క్యూరేటెడ్ ప్యాక్‌లపై తగ్గింపును అందించడంతో పాటు టాటా స్కై వివిధ యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా రాయితీ ధరలకు అందిస్తున్నట్లు సమాచారం. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ల దరల వివరాలు కింద జాబితా చేయబడ్డాయి.

ప్యాక్ పేరు డిస్కౌంట్ ధర NCF & టాక్స్ తో కలిపి ఒరిజినల్ ధర NCF & టాక్స్ తో కలిపి
కిడ్స్ మిని 22.71 28.61
నాలెడ్జ్ & లైఫ్ స్టైల్ 33.92 36.16
నాలెడ్జ్ & లైఫ్ స్టైల్ మినీ 21.53 22.59
స్పోర్ట్స్ 133.45 139.24
కిడ్స్ మిని HD 39.23 45.13
స్పోర్ట్స్ HD 177.11 181.72
తమిళ రీజినల్ 100.40 109.84
తమిళ రీజినల్ మినీ 62.06 70.32
తెలుగు రీజినల్ 119.77 136.29
తెలుగు రీజినల్ మినీ 71.39 87.91
కన్నడ రీజినల్ 98.35 114.87
కన్నడ రీజినల్ మినీ 70.03 86.55

టాటా స్కై

మలయాళ రీజినల్ 58.05 69.85
మలయాళ రీజినల్ మినీ 42.71 54.51
బెంగాలీ రీజినల్ 50.97 67.49
బెంగాలీ రీజినల్ మినీ 34.45 42.71
ఓడియా రీజినల్ 39.53 47.79
మరాఠీ రీజినల్ 45.07 53.33
మరాఠీ రీజినల్ మినీ 36.81 45.07
తమిళ రీజినల్ హెచ్‌డి 160.58 161.76
మలయాళ రీజినల్ హెచ్‌డి 87.43 90.97
మలయాళ రీజినల్ మినీ హెచ్‌డి 68.55 72.09
హిందీ మూవీస్ మినీ 62.07 65.61
హిందీ ఎంటర్టైన్మెంట్ మినీ 48.62 73.40

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Announced Special Discounts on Various Add-On Packs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X