మారుమూల గ్రామాల్లో ఉచిత వై-ఫై జోన్‌లు

Written By:

ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకున్న నలుగురు టెక్కీలు మధ్యప్రదేశ్‌లోని మూడు మారుమూల గ్రామాలను ఉచిత వైఫై జోన్‌లుగా తీర్చిదిద్దారు. దీంతో అక్కడి స్థానికి ఇంటర్నెట్ అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చుకుంటున్నారు..

మారుమూల గ్రామాల్లో ఉచిత వై-ఫై జోన్‌లు

రాష్ట్ర్రంలోని రాజ్గర్ జిల్లాకు చెందిన షకీల్ అంజుమ్, తుషార్ బార్తారి, భాను యాదవ్, అభిషేక్‌లు.. 2015, అక్టోబర్ 4న తమ మొదటి ఉచిత వై-ఫై సర్వీసును శివనాత్‌పుర గ్రామంలో ప్రారంభించారు. జనవరి 1 నాటికి ఈ సేవలు బవాడీకేదా జాగిర్, దేవ్రియా గ్రామాలకు విస్తరించాయి.

సంక్రాంతి బరిలో 20 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌లు

గ్రామానికి ఉచిత వై-ఫై కనెక్టువిటీ అందుబాటులోకి రావటంతో తాను కంప్యూటర్‌ను కొనుగోలు చేసినట్లు శివనాత్‌పుర గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ లాల్ సింగ్ తెలిపారు. మరో విలేజర్, లక్ష్మీ నారాయణ చౌహాన్ మాట్లాడుతూ తాను ఉపయోగిస్తున్న డాంగిల్‌కు సంబంధించి సిగ్నల్స్ వీక్‌గా ఉంటున్న నేపథ్యంలో దానిని పక్కనపెట్టేసి, ఈ ఉచిత వై-ఫై సర్వీస్ ఆధారంగా ఇంటర్నెట్‌ను పొందుతున్నట్లు తెలిపారు. ఈ వై-ఫై జోన్‌లను ఏర్పాటు చేసేందుకు టెక్కీలకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసారట. 

నిలిచిపోనున్న 'Internet Explorer'

ఆధునిక మనిషి జీవన అలవాట్లలో భాగంగా ఇంటర్నెట్ వినియోగం ఓ భాగంగా మారిపోయింది. ప్రపంచం ఇంటర్నెట్ వైపు పరుగులు తీస్తోన్న నేపథ్యంలో ప్రముఖ నగరాలు స్మార్ట్ కనెక్టువిటీ హంగులతో కనువిందు చేస్తున్నాయి. యువత నుంచి పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఇండియాలో ఇంటర్‌నెట్ వినియోగం రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికి ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఆశించిన మేర విస్తరించటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన నెట్‌‍వర్కింగ్ వనురులతో కనెక్ట్ కాబడి నవ నాగారికతకు అద్దం పడుతోన్న ప్రపంచంలోని 20 ప్రముఖ నగరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

అమెరికా వీధుల్లో రహస్య వాహనాలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీతో దూసుకుపోతున్న ప్రముఖ నగరాలు

ఈ నగరం అడుగుడుగునా ఉచిత వైఫై స్టేషన్లు, మీడియా పోల్స్ అలానే స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థలు మనకు కనిపిస్తాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీతో దూసుకుపోతున్న ప్రముఖ నగరాలు

అత్యాధునిక ఇంటర్నెట్ వసతులు ఈ నగరంలో ఉన్నాయి.

 అత్యాధునిక ఇంటర్నెట్ వసతులతో పాటు వై-ఫై కనెక్టువిటీ సౌకర్యాలు ఈ నగరంలో అడుగడుగునా కనిపిస్తాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీతో దూసుకుపోతున్న ప్రముఖ నగరాలు

ఆధునిక టెక్నాలసీ వసతులను ఆస్వాదిస్తున్న నగరాల్లో సింగపూర్ ఒకటి

English summary
Techies turn Madhya Pradesh villages into free Wi-Fi zone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot