ఎదురులేని మనిషి.. తిరుగులేని టెక్నాలజీ

|

కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతూ వస్తోంది. ‘కొత్తదొక వింత ... పాతదొక రోత' అన్న తరహాలో ఇవాళ కనిపిస్తున్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్‌డేట్‌లు షరామామూలు అయి పోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది.

 

Read More: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!
ఒక్కసారి పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే మనిషి ఏ మేరకు అభివృద్థి చెందాడో తెలుస్తుంది. ఇటుకు రాయి పరిమాణంలో ఉండే అలనాటి బ్రిక్ ఫోన్ లను స్మార్ట్ ఫోన్ లు భర్తీ చేసేసాయి. ట్రంకు పెట్టే తరహాలో ఉండే టెలివిజన్ సెట్‌లను నాజూకు రకం ఫ్లాట్ స్ర్కీన్ టీవీలు భూస్థాపితం చేసేసాయి.

Read More: 10 సోషల్ మీడియా వండర్స్
ఇలా విశ్లేషించుకుంటూ పోతే టెక్నాలజీ విభాగంలో అప్పటికి ఇప్పుటికి అనేక మార్పులను మనం గమనించవచ్చు. సాంకేతిక విభాగంలో కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో ప్రచురించడం జరుగింది...

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో సాధరణ ఫోన్‌లకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

ఐపోడ్‌లు అందుబాటులోకి రావటంతో వాక్‌మెన్‌లు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకుంది.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

పలకల స్థానాన్ని పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌లు ఆక్రమించేస్తున్నాయి.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు
 

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

కాలానుగుణంగా కంప్యూటర్ పరిమాణం తగ్గుతూ వస్తోంది.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

పాత కాలం యాపిల్ ల్యాప్‌టాప్‌ల స్థానంలోకి కొత్త తరం యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌లు వచ్చి చేరాయి.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

పాత తరం టెలివిజన్ సెట్‌లను కొత్త తరం స్మార్ట్ టీవీలు పూర్తిగా భూస్థాపితం చేసేసాయి.

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

క్యామ్ కార్డర్ స్థానాలను ఫ్లిప్ క్యామ్‌లు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు

సీడీలు, డీవీడీలు స్థానాన్ని పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు భర్తీ చేసేసాయి.

Best Mobiles in India

English summary
Technology Advancements Then and Now. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X