10 సోషల్ మీడియా వండర్స్

Posted By:

ఆశ్యర్యంగా ఉన్నప్పటికి అవి నిప్పులాంటి వాస్తవాలు. సోషల్ మీడియా ప్రభావాన్ని అంచానా వేసే క్రమంలో నిపుణులు సాగించిన విశ్లేషణ పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ట్టిట్టర్, ఫేస్‌బుక్, గూగుల్+, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలు ప్రజా జీవితంలోకి ఏలా చొచ్చుకుపోయాయో ఈ వాస్తవాల ద్వారా మీకే అర్థమవుతుంది.

(చదవండి: 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్కెట్లో హాట్ టాపిక్))

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ ఆ తరువాత యూట్యూబ్

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ గుర్తింపు పొందంగా ఆ తరువాతి స్థానంలో యూట్యూబ్ నిలిచింది.

చైనాకు చెంది క్యూజోన్

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

చైనాకు చెంది క్యూజోన్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించింది.

ప్రపంచపు టాప్ - 10 సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ప్రపంచపు టాప్ - 10 సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో మొదటి మూడు స్థానాలు మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లకే దక్కటం విశేషం. వాటి వివరాలు.. వాట్సాప్, లైన్, వుయ్ చాట్

90శాతం మంది యూజర్లు

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్‌ను వినియోగించుకుంటోన్న 90శాతం మంది యూజర్లు అమెరికాకు వెలుపల నివశిస్తున్న వారే.

చైనాలో బ్యాన్ చేసినప్పటికి

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లను చైనాలో బ్యాన్ చేసినప్పటికి ఆ దేశంలో వీటని వివిధ మార్గాల ద్వారా యాక్సెస్ చేసుకునే వారి సంఖ్య మిలియన్లలోనే ఉంది. గూగుల్+కు 1000 మిలియన్ల యూజర్లు ఉండగా, ట్విట్టర్ కు 80 మిలియన్లు, యూట్యూబ్ కు 60 మిలియన్లు ఉన్నారు.

సోషల్ మీడియా అధిగమించింది

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

అప్పటి వరకు నెం.1 ఆన్‌లైన్ యాక్టివిటీగా కొనసాగుతున్న పోర్న్ (porn)ను 2008లో సోషల్ మీడియా అధిగమించింది.

ట్విట్టర్‌లో ఉన్న యూజర్లు ఒక దేశంగా ఏర్పడితే

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ట్విట్టర్‌లో ఉన్న యూజర్లు ఒక దేశంగా ఏర్పడితే, అది ప్రపంచంలో నాల్గవ అదిపెద్ద దేశంగా ఏర్పడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో 57 మిలియన్ల పై చిలుకు సెల్పీలు ఉన్నాయిట.

ఫేస్‌బుక్‌ను రెండు సార్లు కొనుగోలు చేసే అవకాశాన్ని

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్‌ను రెండు సార్లు కొనుగోలు చేసే అవకాశాన్ని మై‌స్పేస్ రెండు సార్లు జారవిడుచుకుంది.

16 రోజుల వ్యవధిలో

సోషల్ మీడియా గురించి ఆసక్తికర నిజాలు

16 రోజుల వ్యవధిలో 10 మిలియన్ యూజర్లను కూడగట్టుకున్న సోషల్ నెట్‌వర్క్‌గా గూగుల్+ గుర్తింపుతెచ్చుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Surprising Facts About The Biggest Social Media Audiences Around The World. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting