హైదరాబాద్‌లో టెలినార్ 4జీ, 1జిబి డేటా ఫ్రీ
1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ, 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్
ప్రముఖ టెలికం కంపెనీ టెలినార్ హైదరాబాద్‌లో తన 4జీ సేవలను ప్రారంభించింది. కంపెనీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 11 పట్టణాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. ఇక రూ.97లకే 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల కాల పరిమితితో ఆఫర్ చేస్తోంది.

టెలినార్ కస్టమర్లు 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్ అవొచ్చు. వీరికి 1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా ఇస్తారు.టెలినార్ బ్రాండెడ్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్లలో సిమ్‌ను మార్చుకోవచ్చు.
టెలికం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 6 సర్కిళ్లకుగాను 44 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications








