మళ్ళీ RS.2000 ధర తగ్గింపు పొందిన శామ్సంగ్ గెలాక్సీ A9&A7

శామ్సంగ్ గెలాక్సీ A9 (2018) మరియు గెలాక్సీA7 (2018) ఇండియాలో ధర తగ్గింపు పొందాయి.

|

శామ్సంగ్ గెలాక్సీ A9 (2018) మరియు గెలాక్సీA7 (2018) ఇండియాలో ధర తగ్గింపు పొందాయి. ఈ సంస్థ రెండు స్మార్ట్ ఫోన్ల ధరను సవరించి కొత్త ధర టాగ్లను కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు ఆన్లైన్ షాప్లలో చూడవచ్చు.

 
samsung a7 a9 2018 price in india cut galaxy

ముంబయి ఆధారిత రిటైలర్ మోర్టార్ స్టోర్స్ ద్వారా కొత్త ధరలను అందుబాటులోకి తెచ్చారని ధ్రువీకరించారు. శామ్సంగ్ గెలాక్సీA7 (2018) గత ఏడాది జనవరిలో ధరల దిద్దుబాటు కనిపించింది. అయితే గెలాక్సీA9 (2018) ఏప్రిల్ చివరిలో ధరను దిద్దుబాటు చేసారు.

శామ్సంగ్ గెలాక్సీA9 ధర:

శామ్సంగ్ గెలాక్సీA9 ధర:

కంపెనీ వెబ్సైట్ లలో సవరించిన ధరల జాబితా ప్రకారం శామ్సంగ్ గెలాక్సీA9 (2018) ఇప్పుడు 6GB + 128GB వేరియంట్ కోసం రూ. 25,990(రూ. 28.990).అంతే కాక ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వెర్షన్ ఇప్పుడు రూ. 28,990(రూ. 31.990). శామ్సంగ్ గాలక్సీ A9 (2018) గత ఏడాది నవంబర్ లో దాని ధర రూ.36,990గా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీA7 ధర:

శామ్సంగ్ గెలాక్సీA7 ధర:

మరోవైపు శామ్సంగ్ గెలాక్సీA7 (2018) ఇప్పుడు దాని ధర 6GB+ 64GB వేరియంట్ కోసం రూ.15,990(RS.18,990)లు మరియు ఈ ఫోన్ యొక్క 6GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.19,990(రూ.22.990).శామ్సంగ్ గాలక్సీA7 (2018) సెప్టెంబర్ 2018 లో దాని ధర 23,990వద్ద మొదలయింది.

స్పెసిఫికేషన్స్ :
 

స్పెసిఫికేషన్స్ :

Samsung Galaxy A7
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB/128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

Samsung Galaxy A9
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB/8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

Best Mobiles in India

English summary
samsung a7 a9 2018 price in india cut galaxy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X