Home
News

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

పెళ్లి రెండు జీవితాల కలయక. ఓ మరపురాని ఘట్టం. అలాంటి వివాహ వేడకును ప్రతి ఒక్కరూ దూమ్ దామ్‌గా జరపుకోవాలనుకుంటారు. కాని, కొంత మందికి మాత్రమే ఆ కల నెరవేరుతుంది. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా తమదైన రీతిలో పరిణయమాడిన ఫేస్‌బుక్ మిలియనీర్లు మనోగతాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..? మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొంతమందికి మాత్రమే చేరాలా..? అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. ఆ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన సరికొత్త ‘ఆర్కిటిక్ డేటా సెంటర్'ను స్విడెన్ దేశంలోని లులియా ప్రాంతంలో ప్రారంభించింది. ఆర్కిటక్ సర్కిల్‌కు సమీపంగా 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటుచేయబడిన ఈ డేటా సెంటర్ భారీ సర్వర్లను కలిగి ఉంది. చలి కాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -41 డిగ్రీలకు పడిపోతాయి. మనుషులకు హాని కలిగించే ఈ గడ్డకట్టే శీతల వాతావరణం డేటా సెంటర్‌లోని సర్వర్లను మాత్రం సురక్షితంగా ఉంచుతుంది. సాధారణంగా కంప్యూటర్లు శీతల వాతావరణంలో వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఇదే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ సదరు డేటా సెంటర్‌ను లూలియా ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. డేటా సెంటర్‌కు సంబంధించిన పలు దృశ్యాలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ ఇంకా ఫేస్‌బుక్ కనెక్ట్ కో-క్రియేటర్ డేమ్ మోరిన్ తన ప్రేమను ఎయిర్ ట్యాక్సీలో వ్యక్తపరిచాడు.

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

‘‘బీ విల్ యూ మ్యారీ మీ?'' అంటూ మోరిన సముద్రపు ఇసుక నేల పై ఇలా తన ప్రేమను చాటుకున్నాడు.

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

మోరిన్ ప్రేమను బ్రిట్ ఇలా అంగీకరించటంతో పెళ్లి ప్రణాళికులు మొదలయ్యాయి.

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

వీరిద్దరి వివాహం సాంప్రదాయబద్దంగా జాక్సన్ హోల్‌లో జరిగింది. వివాహానికి హాజరైన అతిథులు కౌబాయ్ బూట్లు ధరించి రావటం విశేషం.

 ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

ఫేస్‌బుక్ మిలియనీర్ల పెళ్లిళ్లు ఏలా జరిగాయంటే..?

వివాహ వేడుకలో మోరిన్ దంపతులు యాపిల్ ఐఫోన్ నుంచే ప్రమాణాలు చదివారు.

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

మోరిన్ బ్రిట్‌ల పరిచయం యాపిల్ నుంచి మొదలైంది. ఎందుకంటే వీరిద్దరు ముందుగా యాపిల్ సంస్థలో పని చేసారు. తమను ఒక్కటి చేసిన యాపిల్ ఇంక్‌కు వివాహ సమయంలో వీరు ఇలా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకున్నారు.

 

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ తమ చిరకాల ప్రియురాలు ప్రిస్కిల్లా చాన్‌కు స్వతహాగా రూపకల్పన చేయబడిన రూబీ రింగ్‌ను బహుకరించాడు.

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

జూకర్ బర్గ్ వివాహా వేడుక.

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

జూకర్ బర్గ్ వివాహా వేడుక. చిత్రంలో కనిపిస్తున్న కుక్క పేరు బీస్ట్. ప్రిస్కిల్లా చాన్ కు ఈ పెంపుడు జంతువంటే అమితమైన ఇష్టం.

Facebook Millionaires Get Married

Facebook Millionaires Get Married

జూకర్ బర్గ్ దంపతులు హనీమూన్ రోమ్ నగరం ఇటలీలో జరిగింది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X