యాపిల్‌పై నెటిజన్లకు ఇంత కోపముందా..

Posted By:

యాపిల్ కొత్త ఐఫోన్లతో పాటు ట్యాబ్లెట్‌ ని ఆవిష్కరించింది. ఐ ప్యాడ్‌ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్‌ 12.9 అంగుళాల స్క్రీన్‌ తో వస్తోంది. యాపిల్ ట్యాబ్లెట్‌ చరిత్రలోనే అతి పెద్ద స్క్రీన్‌ తో వచ్చిన ఐప్యాడ్‌ ఇదే. అంతేకాదు టచ్‌ తోనే ఏ అప్లికేషన్ అయినా సరే సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ లో పెన్‌ మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. కేవలం ట్యాబ్లెట్‌ గా మాత్రమే కాదు అవసరమైతే డెస్క్‌ టాప్‌ గానూ ఇది పనిచేస్తుంది.

Read more : చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...

4 స్పీకర్లు, 4కె వీడియో, సూపర్‌ క్వాలిటీ డిస్ ప్లేతో ఇప్పటివరకు ఏ ట్యాబ్లెట్‌ కు లేని ఫీచర్స్‌ తో యాపిల్‌ ఐప్యాడ్‌ ప్రో కస్టమర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది. ఐ ప్యాడ్‌ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ట్యాబ్‌ కూడా సింప్లీ సూపర్బ్‌ అని టెక్‌ రివ్యూలు వస్తున్నాయ్. మొత్తానికి ఐఫోన్ కొత్త మోడల్స్‌తో ఈసారి కూడా అదరగొట్టేసింది. అయితే దీనితో పాటు యాపిల్ ఐ పాడ్ ప్రో పై రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తమ కామెంట్లతో అదరగొడుతున్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:ప్రేయసిని చంపాడు, సెల్ఫీతో బొక్కలో పడ్డాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐ పాడ్ ప్రోని ఇలా మోసుకెళ్లాలంటూ ఓ నెటిజన్ కామెంట్

యాపిల్ ఐ పాడ్ ప్రోని ఇలా మోసుకెళ్లాలంటూ ఓ నెటిజన్ కామెంట్ 

యాపిల్ ఐపాడ్ ప్రోని ఇలా పట్టుకుని పనిచేయాలి.

యాపిల్  ఐపాడ్ ప్రోని ఇలా పట్టుకుని పనిచేయాలి.

ఇదో రకమైన కామెంట్

ఇదో రకమైన కామెంట్ 

ఐ పాడ్ మీద ఆర్టిస్టులు ఇలా వర్క్ చేయవచ్చంటూ నెటిజన్ల పోస్ట్

ఐ పాడ్ మీద ఆర్టిస్టులు ఇలా వర్క్ చేయవచ్చంటూ నెటిజన్ల పోస్ట్ 

ఐ పాడ్ ను ఇలా పట్టుకుంటే ఇక పని ఎలా చేసేది

ఐ పాడ్ ను ఇలా పట్టుకుంటే ఇక పని ఎలా చేసేది..Embarassed

నేను పట్టుకుండా మీరు ఎంజాయ్ చేయండి

నేను పట్టుకుంటా మీరు ఎంజాయ్ చేయండిCool

ఐ ప్యాడ్ ప్రోని మోయాలంటే ఇంత బరువుండాలా..?

ఐ ప్యాడ్ ప్రోని మోయాలంటే ఇంత బరువుండాలా..?Money mouth

ఐ ప్యాడ్ ప్రో సెల్పీ దిగాలంటే ఈ క్రేన్ కావాల్సిందే

ఐ ప్యాడ్ ప్రో సెల్పీ దిగాలంటే ఈ క్రేన్ కావాల్సిందే 

యాపిల్ నుంచి కమిగ్ సూన్

యాపిల్ నుంచి కమిగ్ సూన్ 

ఓ పెన్సిల్ ఆపిల్ పండు కథ

ఓ పెన్సిల్ ఆపిల్ పండు కథ

పెన్సిల్ ఉండగా ఆపిల్ ఎందుకు దండగ

పెన్సిల్ ఉండగా ఆపిల్ ఎందుకు దండగ

మొబైల్ పోన్లపై కూడా ఇలా పెన్సిల్ తో రాస్తే పోలా

మొబైల్ పోన్లపై కూడా ఇలా పెన్సిల్ తో రాస్తే పోలా 

ఇది ఓ విచిత్రమైన కామెంట్

ఇది ఓ విచిత్రమైన కామెంట్ 

యాిపల్ ఐ ప్యాడ్ ప్రో ఇలా ఉంటుంది

యాిపల్ ఐ ప్యాడ్ ప్రో ఇలా ఉంటుంది 

యాపిల్ ఐ ప్యాడ్ ప్రో ని లాంచ్ చేస్తున్న యాపిల్ సీఈఓ

యాపిల్ ఐ ప్యాడ్ ప్రో ని లాంచ్ చేస్తున్న యాపిల్ సీఈఓ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write The Internet Reacts To The iPad Pro And Apple Pencil Announcements
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot