ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

Posted By:

లండన్: 6.5అడుగుల ఎత్తు.. గోధుమ రంగు కళ్లు.. మానవులకు ఉన్నట్టే పూర్తిస్థాయిలో పనిచేసే కృత్రిమ గుండె, ఊపిరితిత్తులు, రక్తసరఫరా వ్యవస్థ అన్నీ ఉన్న మనిషిలాంటి ఈ యంత్రుడి పేరు.. రెక్స్ (రోబోటిక్ ఎక్సో స్కెలిటన్). ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ మ్యాన్'. మనిషి శరీరంలో కీలక వ్యవస్థలు ఏమేం పనులు చేయగలవో.. ఈ మరమనిషికి అమర్చిన కృత్రిమ అవయవాలు అలాగే పనిచేస్తాయి.

ఫోన్ కొంటే ఫోన్ ‘ఫ్రీ'

ముందు.. వెనకా ‘క్లియర్'గా

ఫిబ్రవరి 7నుంచి మార్చి 11 దాకా ఈ బయోనిక్ మ్యాన్‌ను లండన్ సైన్స్ మ్యూజియమ్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. డాక్యుమెంటరీ సమర్పకుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన సోషల్ సైకాలజిస్ట్ డాక్టర్ బెర్టోల్ట్ మేయర్ వ్యవహరించనున్నారు. పుట్టుకతోనే ఆయనకు ఎడమచేయి లేదు. కానీ, ప్రస్తుతం ఆయన బయోనిక్ చేతిని వినియోగిస్తున్నారు. రెక్స్ తయారీ ఖర్చు రూ.5.32 కోట్లు దాటింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

ప్రపంచపు తొలి కృత్రిమ మనిషి ‘రెక్స్’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని పలు ప్రముఖ వర్సిటీల నుంచి తయారైవచ్చిన అవయవాలను.. బ్రిటన్‌లోని ప్రముఖ రోబోటిసిస్ట్స్ రిచర్డ్ వాకర్, మాథ్యూ గాడ్డెన్ కూర్చి ఈ రెక్స్‌ను సృష్టించారు. తొలి బయోనిక్ మ్యాన్ చిత్రాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot