ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

|

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక వసతులను కల్పించటంలో ఫేస్‌బుక్ ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటోంది. సంపన్న సంస్థల్లో ఒకటైన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాను ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగులకు ఉన్నత స్థాయితో కూడిన సదుపాయాలను కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫేస్‌బుక్ పుట్టిన రోజు వేడుకల్లో ఉద్యోగులకు పేరుపేరునా బహుమతులను ప్రధానం చేస్తోంది. ఫేస్‌బుక్ ఉద్యోగులు పొందుతున్న మరిన్ని సౌకర్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

ఇవి కూడా చదవండి:

ఈ ఫోటోల్లో బోస్టన్ బాంబ్ బ్లాస్ట్ నిందితులు!

జ్ఞాపకశక్తిని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు!

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

1.) ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బెర్గ్ ప్రతి శుక్రవారం వారాంతపు క్యశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహిస్తారు. ఈ సెషన్‌లో జూకర్‌బెర్డ్ తన ఆలోచనలను ఉద్యోగులతో షేర్ చేసుకుంటారు అదేవిధంగా ఉద్యోగుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటారు.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

2.) ఫేస్‌బుక్‌లో ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థికి సగుటు ప్రారంభ వేతనం క్రింద $67,000 చెల్లిస్తారట!.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

3.) ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫేస్‌బుక్ పుట్టినరోజు వేడుకల్లో ఉద్యోగులకు పేరుపేరునూ బహుమతులను ప్రధానం చేస్తారు.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

4.) ఫేస్‌బుక్‌లో ఉద్యోగం ప్రారంభించిన కొత్త ఇంజనీర్‌కు వారంలోపే కోడ్ అమలులోకి వచ్చేస్తుంది.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

5.) ఫేస్‌బుక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎపిక్ కేఫ్ ఉద్యోగులకు నిరంతరం ఆహారాన్ని సరఫరా చేస్తుంటుంది.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

6.) ఉద్యోగుల కోసం ఓ సైట్ డాక్టర్, చిరో ప్రాక్టర్ ఇంకా వ్యాయామ చికిత్సా నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారు.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

7.) పనిచేసే టూల్స్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే సదురు ఉద్యోగి తన యాక్సిస్ కార్డ్ సాయంతో కొత్త టూల్‌ను తక్షణమే పొందవచ్చు.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

8.) ఫేస్‌బుక్ ఉద్యోగుల అభిరుచులను బట్టి మీటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

9.) సంవత్సరానికి ఒకసారి ఫేస్‌బుక్ లోకల్ పార్క్‌ను అద్దెకు తీసుకుని ఉద్యోగులకు ప్రత్యేకమైన ఆటల పోటీలు నిర్వహిస్తుంది.

ఫేస్‌బుక్  ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో..?

10.) నిరంతరం ఉద్యోగుల సౌకర్యాన్ని కోరుకునే ఫేస్‌బుక్ వారికి నచ్చిన విధంగా కంప్యూటర్‌లను ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులు తమకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం పై పనిచేయవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X