గుండెకు తగలాల్సిన బుల్లెట్, ఫోన్ కు తగిలింది!

|

యాపిల్ ఐఫోన్ 5సీ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచింది. డానియల్ కెన్నడీ అనే 25 సంవత్సరాల బ్రిటీష్ యువకుడు తన వైపుగా షూట్ చేయబడిన బులెట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలిగాడు. ఆ ప్రమాదం నుంచి తనను కాపాడిన తన ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌కు కెన్నడీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తప్పులేదు.

(చదవండి: 10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో )

గుండెకు తగలాల్సిన బుల్లెట్, ఫోన్ కు తగిలింది!

ఆలస్యంగా వెలగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నీటి వ్యవహారానికి సంబంధించి ఓ గొడవలో కెన్నడీకి మరో వ్యక్తికి మధ్య మాటా మాటా పెరిగి పెనుగులాటకు దారి తీసింది. దీంతో సహనం కోల్పొయిన అవతలి వ్యక్తి తన దగ్గర ఉన్న షాట్ - గన్‌తో కెన్నడీ చాతీ భాగాన్ని షూట్ చేసాడు. ఆ బుల్లెట్ నేరుగా వచ్చి కెన్నడీ షర్ట్ జేబులో ఉన్న ఐఫోన్ 5సీని తాకటంతో పెను ప్రమాదం తప్పింది.

(చదవండి: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు)

Best Mobiles in India

English summary
This Man's iPhone Saved Him From a Shotgun Blast. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X