వన్నా క్రైకి అసలైన విరుగుడు ఇదే..

Written By:

గత కొద్ది రోజునుంచి ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న వన్నా క్రై (ర్యాన్‌సమ్‌వేర్‌) సైబర్‌ వైరస్‌కు అసలైన విరుగుడు లభించింది. ఈ సైబర్‌ వైరస్‌కు విరుగుడును హైదరాబాద్‌కు చెందిన యూనిక్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి చేసింది.

అణుబాంబు వేయాల్సిందే, వణుకుతున్న అమెరికా, షాక్ వీడియో..

వన్నా క్రైకి అసలైన విరుగుడు ఇదే..

జీరోఎక్స్‌టీ అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ను కాంప్లెక్స్‌ ఆల్గారిథం ఆధారంగా అభివృద్ధి చేశామని యూనిక్‌ సిస్టమ్స్‌ కో-ఫౌండర్‌ అండ్‌ సీఈఓ చక్రధర్‌ కొమ్మెర ఒక ప్రకటనలో తెలిపారు. జీరోఎక్స్‌టీ ప్రొడక్ట్‌ రాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడులు, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దాడులను పరిష్కరిస్తుందని వివరించారు.

ఆగని Airtel దూకుడు, మళ్లీ సరికొత్త ఆఫర్లు, పైసా ఖర్చు లేకుండా..

అయితే ప్రస్తుతం ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో పైలెట్‌గా విశ్లేషణ జరుగుతోందని.. త్వరలోనే దీన్ని మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు.English summary
Unik Systems develops security product amidst ransomeware attacks
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting