మొత్తం చూస్తే.. షాకవుతారు!!

Posted By:

ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. ఈ క్రింది స్లైడ్‌షోలో పలువురు ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న తీరు వైవిద్యభరితంగా ఉంటుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా నుంచి సేకరించటం జరిగింది. పూర్తి క్రెడిట్స్ ఆయా ఫోటోగ్రాఫర్లు, లేదా రూపకర్తలకే చెందుతాయి..

Read More: తడిస్తే అంతే సంగతలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

ల్యాపీలను ఇలా కూడా వాడేస్తున్నారు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.

Read More: జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

ల్యాపీతో ప్రయాణించాల్సి వచ్చి, అదే సమయంలో ఉపయోగించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను తొడల పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి. వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీ సమ్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు. ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు. అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.



English summary
Using Laptop in Funny Ways, But Be carefull. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting