ఇది 6 లక్షల ఫోన్..!

Written By:

లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ వెర్టు మరో ఖరీదైన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వెర్టు సిగ్నేచర్ టచ్ ఫర్ బెంట్లీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఆరంభ వేరియంట్ ధర 9,000 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు).

ఇది 6 లక్షల ఫోన్..!

ఆర్డర్‌ను బట్టి ఈ ఫోన్‌ను 8 లెదర్ కలర్స్ అలానే 16 స్టిచ్చింగ్ ఆప్షన్‌లలో అందించనున్నట్లు వెర్టు తెలిపింది. సౌండ్ బార్, 3డీ బెంట్లీ లోగో, ప్రత్యేకమైన సైడ్ బటన్స్, న్యూ లాస్ట్ ఫోన్ సర్వీస్ వంటి ప్రత్యేకతలు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

2016లో దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే...

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 428 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.2 అపెర్చర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీతో వచ్చిన ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్స్,

ఇది 6 లక్షల ఫోన్..!

64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం. కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై హాట్ స్పాట్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ), 3160 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ (క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్).

3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!

English summary
Vertu introduces Signature Touch for Bentley Android smartphone starting at $9,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot