త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం రూ.20 వేలకే

Written By:

ఇంతకు ముందు ఉన్న టీవీ ఛానళ్లలో కేవలం కార్యక్రమాలు అలాగే సినిమాలు మాత్రమే చూసేవారు. కాని ఇప్పుడు అదే టీవీల్లో ఇంటర్నెట్ ఈ మార్కెటింగ్ , ఆన్‌లైన్ సేవలు అన్నీ లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పేరున్న కంపెనీల స్మార్ట్ టీవీ కొనాలంటే మాత్రం దాదాపు రూ. 40 వేలకు పైగా వెచ్చించాల్సిందే. మరి తక్కువలో రావా అంటే ఎందుకు రావు మేము అందిస్తామంటూ ఇండియాకు చెందిన వియూ ముందుకు వచ్చింది. కేవలం 20 వేలకే 32 అంగుళాల హెచ్‌డీ టీవిని అందిస్తామని చెబుతోంది.

Read more :70 ఏళ్లుగా అమెరికా దాచిన ఆ సీక్రెట్ గుట్టు విప్పేస్తా

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం రూ.20 వేలకే

నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, యుప్ టీవీ, ఫేస్‌బుక్, ఆక్యూ వెదర్ వంటి యాప్స్ ముందుగానే ఈ టీవిలో లోడ్ చేసి ఉంటాయి. ఇదే సమయంలో 40 అంగుళాల టీవీని రూ. 30 వేలకు, 55 అంగుళాల టీవీని రూ. 52 వేలకు అందించనున్నట్టు తెలిపింది. వీటిని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ దేవితా సరాఫ్ వెల్లడించారు. వీయూ సంస్థ తన స్మార్ట్ టీవీ రేంజ్ ని ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. బెస్ట్ 50 అంగుళాల టీవీల ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

Read more: వేల ఏళ్లుగా పరిశోధనలకు చిక్కని నగరం 17 ఏళ్ల బాలుడికి చిక్కింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Freeview HD and FreeSat HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : OLED
స్మార్ట్ టీవి : webOS
కర్వ్ డ్ : Yes
డిమెన్సన్స్ : 760 x 1226 x 213mm
ధర : రూ. 366160.88

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : OLED
స్మార్ట్ టీవి : Tizen
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 763 x 1243 x 268 mm
ధర : రూ. 64463.59

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 1920 x 1080
ప్యానల్ టెక్నాలజీ : OLED
స్మార్ట్ టీవి : webOS
కర్వ్ డ్ : Yes
డిమెన్సన్స్ : 753 x 1225 x 204mm
ధర : రూ. 192617.03

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : LCD
స్మార్ట్ టీవి : Android TV
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 773 x 1239 x 266mm
ధర : రూ. 72079.27

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి కేవలం 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 50-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : Firefox OS
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 687mm x 1121mm x 211mm
ధర : రూ. 76021.98

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి రూ.20 వేలకే

స్క్రీన్ సైజ్ : 50-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : Hisense
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 702 x 1124 x 247mm
ధర : రూ. 48026.06

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి రూ. 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 50-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : Firefox OS
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 1115 x 707 x 316 mm
ధర : రూ. 124866.20

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి రూ. 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 50-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 1920 x 1080
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : myHomeScreen
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 690 x 1126 x 230mm
ధర : రూ. 48069.23

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి రూ. 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Freeview HD
రిజల్యూషన్ : 1920 x 1080
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : Android TV
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 753 x 1230 x 210mm
ధర : రూ. 65257.82

త్వరపడండి: 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ టీవి రూ. 20 వేలకే

స్క్రీన్ సైజ్ : 55-inch
ట్యూనర్ : Twin Freeview and dual satellite
రిజల్యూషన్ : 3840 x 2160
ప్యానల్ టెక్నాలజీ : LED
స్మార్ట్ టీవి : Android TV
కర్వ్ డ్ : No
డిమెన్సన్స్ : 1,239 x 717 x 36 mm
ధర : రూ.147619.33

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Here Write Vu Technologies launches smart TV range starting at Rs 20000
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot