కొత్త ఐఫోన్‌ రికార్డుల మోత!

Posted By:

యాపిల్ కొత్త ఐఫోన్‌ల ముందస్తు బుకింగ్స్ రికార్డుల దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ వివరాలను స్వయంగా యాపిల్ కంపెనీనే వెల్లడించింది. కొత్త ఐఫోన్6 ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లకు సంబంధించిన ముందస్తు ఆర్డర్లు అదిరిపోయే స్థాయిలో వస్తున్నాయని, ఈ పరిణామం నిజంగా అద్భుతమని కంపెనీ తెలిపింది.

Read More : లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

గతేడాది విడుదల చేసిన కొత్త ఐఫోన్‍‌‌లకు సంబంధించి తొలి వారం రోజుల్లో వచ్చిన కోటి ముందస్తు ఆర్డర్ల రికార్డును తాజా ఐఫోన్ మోడల్ అధిగమించే అవకాశాలు ఉన్నాయని యాపిల్ వెల్లడించింది.

Read More : మోటో ఎక్స్‌ప్లే‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, న్యూజీల్యాండ్, ప్యూర్టోరికో, సింగపూర్, యూకే ఇంకా యూఎస్ దేశాల్లో యాపిల్ కొత్త ఐఫోన్ లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కొత్త ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లిభిస్తోందని కంపెనీ తెలిపింది. భారత్‌లో ఈ కొత్త ఐఫోన్‌లను అక్టోబర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్

కొత్త ఐఫోన్‌ రికార్డుల మోత

ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్

5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),

ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం,

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి)

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

3డీ ఫోర్స్ టచ్ ఫీచర్

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో)

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

4.7 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్), 

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, సరికొత్త ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్,

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

, 12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో) , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో),

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు

స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple: We are on pace to beat last year's iPhone First Weekend Record. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot