వాట్సాప్ కొత్త అప్‌డేట్, మరిన్ని ఫీచర్లు
ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (whatsapp), ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ లేటెస్ట్ అప్‌డేట్ సిద్ధంగా ఉంది (ఇదిగోండి లింక్ ). అప్‌డేట్ వర్షన్ నెంబర్ 2.12.367. తాజా అప్‌డేట్‌లో భాగంగా యూజర్లు ఉర్దూ ఇంకా బెంగాలీలో చాట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది. అంతేకాదు, చాట్‌లకు సంబంధించి రీడ్ - అన్ రీడ్, రిచ్ ప్రివ్యూ, ప్రెస్ - లాంగ్ ప్రెస్, Starred Messages, low డేటా ఫర్ వాట్సాప్ కాల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ వాట్సాప్ అప్‌డేట్‌కు జతయ్యయి.
2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వినియోగించుకుంటోన్న చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లో రెండు నెంబర్లకు వేరువేరు వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. అయితే వాట్సాప్ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన మొబైల్ డివైస్‌లో ఒక వాట్సాప్ అకౌంట్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.
అయితే మార్కెట్లో లభ్యమవుతోన్న OGWhatsApp అనే యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకకాలంలో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది అది ఏలాగో చూసేద్దామా మరి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లోని మునుపటి వాట్సాప్ అకౌంట్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని రీస్టోర్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
Settings>apps>WhatsApp>Clear Data ఆప్షన్‌లలోకి వెళ్లి వాట్సాప్ డేటాను మొత్తం డిలీట్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
మీ ఫోన్‌లోని sdcard/WhatsApp directoryని sdcard/OGWhatsApp గా పేరు మార్చండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఒరిజినల్ వాట్సాప్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఒరిజినల్ వాట్సాప్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో OGWhatsAppను ఇన్‌స్టాల్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పాత నెంబరుతో OGWhatsAppలో రిజిస్టర్ అవ్వండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మరొక నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి.

Click it and Unblock the Notifications