Home
News

వాట్సాప్‌లో మార్పులు!

వాట్సప్ తన వెబ్ వర్షన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఇక పై వెబ్ బ్రౌజర్‌లో వాట్సాప్‌ను వినియోగించుకునే యూజర్లు చాట్స్ ఇంకా గ్రూప్ సంభాషణలను నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్‌గా పనిచేస్తున్న వాట్సాప్ వెబ్ వర్షన్‌ ద్వారా ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లో మేనేజ్ చేసుకునేందుకు వీలుంటుంది.

Read More: చెవులు చిట్లిపోతాయ్ జాగత్త!

తాజా సవరణల నేపథ్యంలో వెబ్ వర్షన్ ఇంటర్ ఫేస్ పై వినియోగదారులు తన ప్రొఫైల్ పిక్‌తో పాటు స్టేటస్ మెసేజ్‌లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెట్టింగ్స్ ఐకాన్ ఇన్-గోయింగ్ చాట్‌లను డిలీట్ ఇంకా ఆర్చివ్ చేసేందుకు యాక్సెస్‌ను కల్పిస్తుంది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

ప్రపంచపు అతిపెద్ద కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (విలువ 12 బిలియన్లు!), హార్లీ డేవిడ్సన్ (విలువ 14 బిలియన్ డాలర్లు!)లతో పోలిస్తే వాట్సాప్ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ సహవ్యవస్థాపకులు జాన్ కౌమ్ ఉక్రెయిన్ నుంచి యూఎస్‌కు 16వ ఏటనే వచ్చేసారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

జమైకా, ఐస్‌ల్యాండ్, ఉత్తర కొరియా దేశాల జీడీపీతో పోలిస్తే వాట్సాప్ జీడీపీ ఎక్కువుగా ఉంది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లు!.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజు కొత్తగా 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 50 కోట్ల ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

నాసా వార్షిక బడ్జెట్ దాదాపు 17 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాట్సాప్ కంపెనీ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ ఆక్టన్ 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరింరచింది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ యూజర్ తన వాట్సాప్ అకౌంట్ ద్వారా ఆడియో ఫైల్స్, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ ఇంకా కరెంట్ లోకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను ఉపయోగించుకునే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 700 మిలియన్లు, వీరిలో 70శాతం ముందు ఈ యాప్‌ను రోజు వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా సంవత్సరానికి 7.2 ట్రిలియన్ల మెసేజ్‌లు పంపబడుతున్నాయి.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా పంపే సందేశాల సంఖ్య రోజుకు 30 బిలియన్ల కాగా, రిసీవ్ కాబుడుతున్న సందేశాల సంఖ్య 34 బిలియన్లు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 700 మిలియన్ల ఫోటోలు షేర్ కాబడుతున్నట్లు అంచనా.

వాట్స్‌యాప్ వెబ్ వర్షన్‌ను పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగిన్ కావాలి. ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది. వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే అది సాధ్యమవుతుంది. వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి. ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే.వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

Read More: మీ అవసరాలను తీర్చే ముఖ్యమైన ఆండ్రాయిడ్ యాప్స్

Best Mobiles in India

English summary
WhatsApp updates its web version. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X