Home
News

OnePlus 6Tమొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే మళ్ళీ ఇలాంటి ఆఫర్లు రావు

OnePlus 6T మొబైల్ గత వారంలో ఇండియన్ మార్కెట్ లో విడుదల అయినప్పటి నుంచి తన హవా చాటుతోంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్ల తో మరియు డిస్కౌంట్ లతో అమెజాన్ వారు అందిస్తున్నారు.

OnePlus 6T మొబైల్ గత వారంలో ఇండియన్ మార్కెట్ లో విడుదల అయినప్పటి నుంచి తన హవా చాటుతోంది.

why the next five days will be the best time to buy oneplus 6t

ఇప్పుడు మరిన్ని ఆఫర్ల తో మరియు డిస్కౌంట్ లతో అమెజాన్ వారు అందిస్తున్నారు.

అమెజాన్

అమెజాన్

ప్రముఖ ఇ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలొ ఈ సారి సమ్మర్లో దాని హవా చాటాలి అని చూస్తోంది.ఇండియాలొ అమెజాన్ సమ్మర్ సేల్స్ మే 4 న ప్రారంభమై మే 7 తో ముగుస్తుంది.ఈ నాలుగు రోజుల అమ్మకానికి ఎలక్ట్రానిక్స్ వర్గాల్లో స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఆడియో ప్రొడక్ట్స్, స్మార్ట్ వాచీలు మరియు ల్యాప్ టాప్ లకు బారీగా డిస్కౌంట్లను అందిస్తుంది.అందులో ముఖ్యంగా వన్ ప్లస్ మొబైల్ పై అనేక ఆఫర్లు మరియు బారీగా డిస్కౌంట్లు ఉన్నాయి.

అమెజాన్ సమ్మర్ సేల్స్

అమెజాన్ సమ్మర్ సేల్స్

ఈ ఆఫర్స్ అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ కు మే 3 న 12pm (మధ్యాహ్నం) నుంచి ముందుగా యాక్సిస్ పొందవచ్చు మరియు ప్రైమ్ మెంబెర్స్ కాని వాళ్లకు మే 4,12(అర్ధరాత్రి) నుంచి యాక్సిస్ పొందవచ్చు అని సంస్థ ప్రకటించింది. ఎస్బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ కాకుండా, no-cost EMI ఎంపికలు మరియు ప్రత్యేక ఎక్స్చేంజి ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

వన్ ప్లస్ మొబైల్ సిరీస్‌

వన్ ప్లస్ మొబైల్ సిరీస్‌

సమ్మర్ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ మొబైల్ సిరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.OnePlus 6Tమొబైల్ పై రూ.9000వరకు తగ్గింపు లబిస్తోంది. 8GB RAM+128GB స్టోరేజి వేరియంట్ ఒరిజినల్ ధర రూ.41,999పై రూ.9000వరకు తగ్గింపుతో కేవలం రూ.32,999కు మాత్రమే లబిస్తుంది అంతే కాక SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది.OnePlus 6T మొబైల్ 6GB RAM+128GBమరియు 8GB RAM+256GB వేరియంట్ వివరాలు గురించి తెలుసుకోవాలి అంటే అమెజాన్ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్

గత నెల అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్ లో OnePlus 6T మొబైల్ 6GB RAM+128GBమరియు 8GB RAM+256GB వేరియంట్ పై రూ.4000 వరకు తగ్గింపు లబించింది. కానీ ఇప్పుడు అవే వేరియంట్ లపై రూ.5000 వరకు తగ్గింపు లబిస్తోంది.గతంలో 8GB RAM+256GB స్టోరేజి వేరియంట్ ధర రూ.41,999 గాను 6GB RAM+128GB స్టోరేజి వేరియంట్ ధర రూ.34,999 గాను ఉండేది.

 

 

హ్యాండ్ సెట్ మేకర్

హ్యాండ్ సెట్ మేకర్

చైనా మొబైల్ హ్యాండ్ సెట్ మేకర్ వన్ ప్లస్ నుంచి మే 14న మరొక రెండు మొబైల్స్ OnePlus7మరియు OnePlus7 Proలు రిలీజ్ అవబోతున్నాయి.OnePlus 6T మొబైల్ ను డిస్కౌంట్ లలో పొందటానికి ఇదెే చివరి అవకాసం.

More from GizBot

Best Mobiles in India

English summary
why the next five days will be the best time to buy oneplus 6t
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X