సెల్ఫీకి యత్నించి సముద్రంలో పడిపోయింది

Written By:

సెల్ఫీ సంస్కృతికి మరో యువతి బలైంది. శనివారం ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‍‌లో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ 18 సంవత్సరాల యువతి అదుపుతప్పి సముద్రంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి కూడా సముద్రంలో కొట్టుకుపోవటంతో ఆ ప్రాంతంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

సెల్ఫీకి యత్నించి సముద్రంలో పడిపోయింది

అమెరికా వీధుల్లో రహస్య వాహనాలు..?

ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తారన్నుమ్ (18) తన ఇద్దరి ఫ్రెండ్స్‌తో కలిసి శనివారం ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ వద్ద సెల్ఫీలు దిగుతోంది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. అటుగా వెళుతున్న రమేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నంచి అలల ఉధృతికి  కొట్టుకుపోయాడు. వీరిద్దరి కోసం ముంబై పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేసారు.

Read More : 10 దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

English summary
Woman drowns at Bandra Bandstand, while clicking selfie with friends. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot