దుబాయ్‌లో 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

Posted By:

ఆధునిక కట్టడాలకు నిలువెత్తు నిదర్శనం దుబాయ్ నగరం. బుర్జ్ ఖలీఫా, పామ్ ఐలాండ్స్ ఇలా ఎన్నో అద్భుతైన కట్టడాలు మను దుబాయ్ లో దర్శనమిస్తాయి. ఆధునిక కట్టడాలకు కేంద్ర బింధువుగా మారిన దుబాయ్‌లో మరో అద్బుతమైన కట్టడాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Read More: జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

పూర్తిస్థాయి 3డీ ప్రింటింగ్‌తో కూడిన ఓ ఆఫీస్ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. అంతా అనుకున్నట్లు కొద్ది వారాల్లోనే ఈ కాన్సెప్ట్ భవనం తుదిమెరుగులు దిద్దుకోనుంది.

Read More: మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆస్తికర విషయాలు

20 అడుగుల పొడవైన ప్రింటర్‌తో 2000 అడుగల విస్తీర్ణంలో పొరలు పొరలుగా ఈ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. విన్‌సన్ గ్లోబ్ కంపెనీ భాగస్వామ్యంతో దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. 3డీ ప్రింటింగ్ ద్వారా చేపట్టే ఈ భవన నిర్మాణం తక్కువ ఖర్చు, తక్కువ సమయం ఇంకా తక్కువ మంది కార్మికుల సహాయంతో పూర్తి కానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దుబాయ్‌లో 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

దుబాయ్‌లోఆధునిక కట్టడాలకు కేంద్ర బింధువుగా మారిన దుబాయ్ లో మరో అద్బుతమైన కట్టడాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి 3డీ ప్రింటింగ్ తో కూడిన ఓ ఆఫీస్ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతన్నాయి. 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

దుబాయ్‌లో 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

అంతా అనుకున్నట్లు కొద్ది వారాల్లోనే ఈ కాన్సెప్ట్ భవనం తుదిమెరుగులు దిద్దుకోనుంది. 20 అడుగుల పొడవైన ప్రింటర్‌తో 2000 అడుగల విస్తీర్ణంలో పొరలు పొరలుగా ఈ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

 

దుబాయ్‌లో 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

విన్‌సన్ గ్లోబ్ కంపెనీ భాగస్వామ్యంతో దుబాయ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయనుంది.

దుబాయ్‌లో 3డీ ప్రింటింగ్‌తో ఆఫీస్ నిర్మాణం

3డీ ప్రింటింగ్ ద్వారా నిర్మించే ఈ భవనం తక్కువ ఖర్చు, తక్కువ సమయం ఇంకా తక్కువ మంది కార్మికుల సహాయంతో పూర్తి కానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
World’s First 3D Printed Office To Be Constructed In Dubai. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot