చీకటి బతుకుల్లో వెలుగునింపే స్మార్ట్‌వాచ్

Written By:

టెక్నాలజీ రోజురోజుకు దూసుకుపోతున్న నేటీ యుగంలో అందరికీ అందుబాటులో అన్నీ ఉన్నాయి. అయితే చూపున్నవారికి మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. మరి చూపు లేని వారి పరిస్థతి ఏంటీ.. వారు ప్రపంచాన్నిచూడలేరు.

Read more :దూసుకొస్తున్న హైపర్‌సోనిక్

చీకటి బతుకుల్లో వెలుగునింపే స్మార్ట్‌వాచ్

అలాగే టెక్నాలజీని వాడుకోలేరు. అయితే ఇటువంటి వారికోసమే ఓ స్మార్ట వాచీని ప్రవేశ పెట్టింది దక్షిణ కోరియాకు చెందిన కంపెనీ. ఐ పోన్ కంపెనీ ప్రవేశపెట్టిన స్మార్ట్ వాచ్ లాగా అన్ని రకాల ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీని పేరు డాట్. సౌత్ కోరియా కంపెనీ డెవలప్ చేసింది.

Read more: భయానక మెరుపులు, గూగుల్ డేటా గల్లంతు!

చీకటి బతుకుల్లో వెలుగునింపే స్మార్ట్‌వాచ్

పేరులో డాట్ ఉన్నట్లే ఆ స్మార్ట్ వాచ్ లో అన్ని డాట్లే ఉంటాయి.అయితే అందులో అంతా బ్రెయిలీ లిపి సాఫ్ట్ వేర్ ఉంటుంది.మాములు స్మార్ట్ వాచ్ కన్నా ఈ వాచ్ చాలా వేగవంతంగా కమ్యూనికేట్ అవుతుంది. టైంతోపాటు బ్లూటూత్ లాంటి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.

చీకటి బతుకుల్లో వెలుగునింపే స్మార్ట్‌వాచ్

దీని ధర 300 డాలర్లు. ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ డైరెక్షన్స్ అలాగే బ్లూటూత్ ద్వారా డైరక్షన్స్ అన్నీ ఈ స్మార్ట్ వాచీలో పొందుపరిచారు.

English summary
Enter the Dot—the world’s first Braille smartwatch—which could close the gap that precludes many blind people from interacting with information the way sighted folks can.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot