షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్..

Written By:

స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి సరికొత్త బిజినెస్‌లపై కన్నేసింది. ఇప్పటికే మి స్మార్ట్ స్కేల్, మి స్మార్ట్ కెమెరా, మి స్కూలర్ వంటి పలు ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మరో కొత్త ప్రొడక్ట్‌తో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్..

షియోమి ఈ వారంలోనే ఓ కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుందని, అది కాఫీ మిషిన్ అని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మిషన్‌ను యూజర్లు స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసుకునే విధంగా కంపెనీ రూపొందించిందని రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి 7న దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

ఈ ఏడాది రాబోతున్న అత్యంత ఖరీదైన ఫోన్లు ఇవే!

షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్..

షియోమి తన ప్రొడక్ట్ రేంజ్ ను విస్తరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, పెన్స్ దగ్గర్నుంచి స్మార్ట్‌కుకర్స్ వరకు షియోమి ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.

English summary
Xiaomi may launch a coffee machine on March 7 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot