మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

Written By:

ఫేస్‌బుక్‌ గతేడాది రియాక్షన్స్ స్టార్ట్ చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సరికొత్త రియాక్షన్‌తో మీ ముందుకొస్తోంది. మీడియా రిపోర్టుల ప్రకారం ఫేస్‌బుక్‌ దిస్ లైక్ బటన్ అతి త్వరలో తీసుకురానుందని తెలుస్తోంది.

టాయిలెట్ క్రిముల కంటే దారుణమైన క్రిములు మీ ఫోన్లో ఉన్నాయి

మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

టెక్ క్రంచ్ అనే టెక్ వెబ్ సైట్ ప్రకారం ఫేస్‌బుక్‌ thumbs down రియాక్షన్ మీద టెస్టింగ్ జరుపుతోందని తెలుస్తోంది. ఈ బటన్ రియాక్షన్ బటన్స్ లో అదనంగా చేరింది. అయితే మరింతగా దానికి మెరుగులు దిద్దుతోంది. ప్రస్తుతం ఆరు రకాల రియాక్షన్ బటన్స్ ఎక్కువగా వాడుతున్నారు.

అన్నీ డేటా ప్లాన్లు ఇక్కడే..బెస్ట్ ఏదో తేల్చుకోండి

మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

ఇందులో thumbs down బటన్ కూడా ఉంది. గత నెల్లో రియాక్షన్స్ ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 300 బిలియన్ల రియాక్షన్స్‌తో మెసేంజర్ సంచలనం రేపిందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

 

English summary
Facebook's Testing Reactions and a Dislike Button in Messenger read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot