10 నుంచి 11కు..ఫోన్ నంబర్ల విషయంలో భారీ మార్పులు

By Hazarath
|

త్వరలో మీ ఫోన్ నంబర్ ముందు మరో అంకె వచ్చి చేరనుంది. జనాభా కంటే శరవేగంగా పెరుగుతున్న టెలికం రంగంలో 10 అంకెలు గల సంఖ్యల లభ్యత తగ్గుతుండటంతో, వాటికి అదనంగా మరో అంకెను చేర్చి 11 అంకెల నంబరింగ్ వ్యవస్థను తీసుకురావాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డాట్) నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి రానుందని సమాచారం.

జియోకి మైండ్ బ్లాక్ : 1+1 ఆఫర్‌తో దడ పుట్టిస్తున్న BSNL

numbers

వాస్తవానికి ఇప్పుడున్న 10 అంకెల విధానం 2003 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విధానాన్ని 30 సంవత్సరాలపాటు అమలు చేయవచ్చని అప్పట్లో ప్రభుత్వం భావించగా, టెలికం వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నంబరింగ్ వ్యవస్థను మరోమారు మార్చాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

జియో స్పీడ్‌పై నమ్మలేని నిజాలు..ఎందుకిలా..?

ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఆదా చేసేందుకు ముఖ్యమైన సూచనలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు..

టిప్ 1

టిప్ 1

ఫోన్‌లోని వైబ్రేషన్ మోడ్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 2

టిప్ 2

బయట వాతావరణంలో ఉన్నప్పుడు ‘Low Brightness' మోడ్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 3

టిప్ 3

స్ర్కీన్ టైమ్ అవుట్ సెట్టింగ్ ను సాధ్యమైనంత వరకు తగ్దించుకోవటం ద్వారా బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 4

టిప్ 4

అవసరంలేని సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 5

టిప్ 5

మీ ఫోన్‌ను కంపెనీతో బ్రాండెడ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ర్ చేయటం వల్ల నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
You may have an 11-digit mobile number soon read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X