ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

Written By:

ప్పుడు ఇస్రో సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. తాజాగా రీ-యూజబుల్ లాంచింగ్ వెహికల్(ఆర్ఎల్వీ) ప్రయోగంలో తొలి అడుగు విజయవంతంగా వేసిన ఇస్రో జూన్ నెలలో ఈ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్టీ(ఎఫ్ కేసీసీఐ) సమావేశంలో మాట్లాడిన ఆయన 22 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్ కు చెందినవని జూన్ ఆఖరి వారంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read more: ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

యూఎస్, కెనడా, ఇండోనేషియా, జర్మనీ తదితర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సీ34 ను వినియోగించనున్నట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్ వివరించారు. ఇస్రో 2008లో ఒకేసారి 10 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే స్కాటరోమీటర్ ప్రయోగాన్ని, ఆ తర్వాత ఇన్ శాట్-3డీఆర్ లను ప్రయోగించనున్నట్లు ఛైర్మెన్ చెప్పారు.ఈ సంధర్భంగా ఇస్రో పంపిన కొన్ని ముఖ్యమైన ఉపగ్రహాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రీశాట్ 1

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగించిన తేదీ 26.04.2012. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 19. ఇది అంతరిక్షంలో భూ పరిశీలన చేస్తుంది.

మోఘా ట్రాఫిక్స్

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 12.10.2011. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 19. ఇది అంతరిక్షంలో భూ పరిశీలన చేస్తుంది.

జీ శాట్ 12

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 15.07.2011. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 17. ఇది అంతరిక్షంలో జియో స్టేషనరీ చేస్తుంది.

కార్టోశాట్ 2బీ

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 12.07.2010. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 14. ఇది అంతరిక్షంలో భూ పరిశీలన చేస్తుంది.

ఓషన్ శాట్ 2

ఇస్రో మరో రికార్డు :ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 23.09.2009. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 14. ఇది అంతరిక్షంలో భూ పరిశీలన చేస్తుంది.

చంద్రయాన్ 1

ఇస్రో మరో రికార్డు :ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 22.10.2008. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ సీ 11. ఇది అంతరిక్ష యాత్ర కోసం తయారుచేశారు.

ఎడ్యుశాట్

ఇస్రో మరో రికార్డు :ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ప్రయోగ తేదీ 22.09.2004. వాహన నౌక పేరు పీఎస్ ఎల్ వీ ఎఫ్01. ఇది అంతరిక్షంలో జియో స్టేషనరీ మీద చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ISRO To Launch 22 Satellites In One Mission In June
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot