మార్స్‌పై ఆ కాలువలు నీటిప్రవాహంతో ఏర్పడలేదు

Written By:

అంగారక (మార్స్) గ్రహంపై కనిపించే సందులు, కాలువలు ద్రవరూపంలోప్రవహించే నీటితో కాదనే విషయాన్ని తాజా అధ్యయనంలో పరిశోధకులు తెలుసుకొన్నారు. భూమి, అంగారక గ్రహంపై కనిపించే ఫిల్లోసిలికేట్స్, బంకమట్టి, ఇతర ఖనిజాలతో ఏర్పడే కాలువల్లో ద్రవరూపంలో నీరు ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా అంగారకుడిపై గుర్తించిన సందులు, కాలువలు కోతకు గురైన ప్రాచీన శిలల శకలాలు ఏటవాలు ప్రాంతాలకు జారడం వల్ల ఏర్పడినవని పరిశోధకులు నిర్ధారించారు.

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో..ట్విట్టర్లో పేలుతున్న జోకులు

మార్స్‌పై ఆ కాలువలు నీటిప్రవాహంతో ఏర్పడలేదు

ఈ అధ్యయనాన్ని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లయిడ్ ఫిజిక్స్ లాబోరేటరీ (ఏపీఎల్) పరిశోధకులు నిర్వహించారు. నాసా ప్రయోగించిన కాంపాక్ట్ రికాన్నాయెసెన్స్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ మార్స్ (సీఆర్ఐఎస్ఎమ్) పంపిన 100 చిత్రాల ఆధారంగా విస్తృత పరిశోధనలు చేశారు. మార్స్‌పై కనిపించే ఈ ప్రదేశాలు ఏటవాలుగా, ఎత్తు పళ్లాలతో కనిపించే ప్రదేశాలతో పోల్చి చూసినప్పుడు ఇవి చాలా భిన్నంగా కనిపించాయని అవి ఉప్పుడు నీటితో ఏర్పడి ఉండవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

ఆండ్రాయిడ్ 7.0తో ఎల్‌జీ v20..గెలాక్సీ నోట్‌‌7కి చుక్కలేనా ?

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

మార్స్ పై ఉండే బ్యాక్టీరియా భూమి పై ఉండే బ్యాక్టిరియా కంటే 1000 రెట్లు చిన్నగా ఉంటుంది.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

మార్స్ పై డే నైట్ సైకిల్ అచ్చం మన భూమిలానే ఉన్నప్పటికి అక్కడ ఒక్కో రుతువు 6 నెలలు పాటు ఉంటుంది. ఉదాహరణకు చలి కాలం అక్కడ 6 నెలల పాటు ఉంటుంది.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

మార్స్ పై పరిశోధనల నిమిత్తం పంపిన అనేక శాటిలైట్ ల జాడ ఇప్పటి వరకు కానరాక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

అంగారక గ్రహం పై మనిషి మనుగడ దాదాపుగా అసాధ్యమని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికి తెల్చి చెప్పారు.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

మార్స్ పై ఏ విధమైన ఆర్గానిక్ ఎలిమెంట్స్ లేకపోవటం.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

అంగారక గ్రహం పై తరచూ అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవటం కారణంగా అక్కడి నీటి వనరులు ముగింపుకు వచ్చేసాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

అంగారక గ్రహం పై నీరు గడ్డ కట్టిన ఆనవాళ్లను తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మానవ మనుగడకు ఏ మాత్రం శుభపరిణామం కాదు.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

అంగారక గ్రహం పై జీవాన్వేషణ నిమిత్తం ఇప్పటి వరకు నాసా కొన్ని లక్షల కోట్లను వెచ్చించింది. అయినప్పటికి ఫలితం శూన్యం.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

భూమితో పోలిస్తే అంగారక గ్రహం పై వాతావరణ పీడనం చాలా తక్కువుగా ఉంటుంది.

మార్స్‌పై మనుగుడ అసాధ్యం అని చెప్పడానికి 10 కారణాలు

అంగారక గ్రహం పై మాగ్నటిక్ ఆకర్షణ శక్తి లేపోవటంతో సోలార్ రేడియేషన్ నేరుగా నేలను తాకుతుంది. ఇది మానవ మనుగడకు చాలా ప్రమాదకరం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA Revels Mars Gullies Are Not Formed By Movement Of Water
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot