అది మంచు కాదు, దేశాలను మాయం చేసే కంచు, దాని ప్రస్థానం కోటీ 40 లక్షల ఏళ్లు

|

అంటార్కిటికా ఖండం గురించి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే అది చల్లని ప్రాంతం...మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందని మాత్రమే..అయితే ఆ మంచు ఎన్ని ఏళ్ల నుంచి అలా గడ్డకట్టిందో తెలుసా...ఆ ఖండంలో మంచు దాదాపు కోటీ 40 లక్షల ఏళ్ల నుంచి గడ్డ కట్టుకుని ఉంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన సైంటిస్టులు తాజాగా తెలుసుకున్నారు. ఆదిమ మానవ కాలం నాటి ప్లియోసెన్ సమయంలోనూ ఈ మంచు ఏమాత్రం కరగలేదని తెలిపారు.

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

అది మంచు కాదు, దేశాలను మాయం చేసే కంచు, దాని ప్రస్థానం తెలుసా ?

కొన్ని అధునాతన పద్ధతులతో 14 మిలియన్ల నుంచి 17.5 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఉన్నప్పటి పరిస్థితులను కూడా విశ్లేషించవచ్చని వారు తెలియజేస్తున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న మరికొందరు సైంటిస్టులు మాత్రం ప్లియోసెన్ సమయంలో అంటార్కిటికాలోని కొంత మంచు కరిగిందని, కానీ మిగతా మంచు 14 మిలియన్ల సంవత్సరాలుగా అలానే గడ్డకట్టి ఉందని అంటున్నారు.అయితే ఆ మంచు కరిగితే సముద్రాలు ఉప్పొంగి దేశాలకు దేశాలే మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు. అంటార్కిటికా ఖండం గురించి ఇంకా షాక్ కలిగించే కొన్ని నిజాలు ఏంటో చూడండి.

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

170 మిలియ‌న్ ఏళ్ల క్రితం గొండ్వానాలో అంత‌ర్భాగ‌మైన అంటార్కిటికా త‌ర్వాత విడివ‌డి ఇప్ప‌టి మంచుఖండంగా ఏర్ప‌డింది. ఇది జ‌రిగి 25 మిలియ‌న్ సంవ‌త్స‌రాలయి ఉండొచ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

అంటార్కిటికా ఖండంలో ఓజోన్ పొర దెబ్బ తింటోందని నాసా గగ్గోలు పెడుతోంది. నాసా శాస్త్ర‌వేత్త‌లు 2006లో వేసిన అంచ‌నా ప్ర‌కారం ఓజోన్ పొర దాదాపు 27.5 మిలియ‌న్ కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప‌లుచ‌బ‌డే ప్ర‌మాదం ఉందని తెలిపింది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం
 
ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

అదే జ‌రిగితే ఇక్క‌డ వాతావ‌ర‌ణం వేడెక్కి ఈ ఖండపు మంచు మొత్తం క‌రిగి స‌ముద్రాలు ఉప్పొంగితే దేశాల‌కు దేశాలే ప్ర‌పంచ ప‌టం నుంచి అదృశ్య‌మ‌యిపోతాయి. అయితే ఆ పెను ఉత్పాతం రాదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

2008జ‌న‌వ‌రిలో బ్రిటిష్ అంటార్కిటికా స‌ర్వే బృందం పేర్కొన్న ప్ర‌కారం 10 వేల ఏళ్ల క్రితం అంటార్కిటికా చ‌రిత్ర‌లో ఈ ప్రాంత ప‌రిధిలో చోటుచేసుకున్న‌ఓ భారీ అగ్నిపర్వ‌త పేలుడు వ‌ల్ల లావాతో పాటు వెలువ‌డిన బూడిద ఇప్పటికీ ఈ ఖండంపైనే ప‌రుచుకుని ఉంది

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

అంటార్కిటికాలో రోజు రోజుకు మంచు పెరుగుతోందే కాని తగ్గడం లేదు. అక్కడ ఓ పదేళ్లలో 112 బిలియన్ టన్నుల ఐస్ చేరుకుందని నాసా తన తాజా సర్వేలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

2013లో ఐపీసీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం అంటార్కిటికాలో మంచు గణనీయంగా తగ్గిందని.. ఉపగ్రహాల డేటాను పరిశీలించిన తర్వాత వాస్తవాలు మరోలా ఉన్నాయని నాసా పేర్కొంది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

1992 నుంచి 2001 వరకు అంటార్కిటికా ఐస్ షీట్ సుమారు 112 బిలియన్ టన్నులు బరువు పెరిగింది. ఆ తర్వాత 2003 నుంచి 2008 వరకు అది ఏడాదికి 82 బిలియన్ టన్నులకు తగ్గింది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

భూమిపై మానవుడు జీవనం సాగించలేని ఒకే ఒక ఖండం అంటార్కిటికా ఖండం. భూమిపైగ‌ల ఏడు ఖండాల్లో ఈ ఒక్క ఖండ‌మే మ‌నిషి శాశ్వ‌త జీవ‌నం సాగించ‌లేని ఏకైక ప్రాంతం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఇక మండు వేసవిలో అక్కడ అడుగుపెట్టేది ఎంతమందో తెలుసుకుంటే ఇంకా షాకవుతారు. ఏడాదిలో అదీ వేస‌విలోనే వెయ్యి నుంచి అయిదు వేల మంది మాత్రమే ఇక్క‌డ‌ అడుగు పెడుతుంటారు. ఇక్క‌డ నెల‌కొన్న అతిశీత‌ల వాతావ‌ర‌ణ‌మే అందుకు కార‌ణం.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

అంటార్కిటికాలో-89 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త న‌మోద‌వుతుంది. ఈ వాతావ‌రణంలో మనిషి నివసించలేకున్నా కొన్ని రకాల జీవులూ జీవిస్తున్నాయి. ఆల్గే,జంతువుల్లో మైట్స్‌, నెమ‌టిడ్స్‌, పెంగ్విన్స్‌, సీల్స్‌, టార్టిగ్రేడ్స్‌, బ్యాక్టీరియా, ఫంగి, ప్లాంట్స్‌, ప్రాట‌స్టీ త‌దిత‌రాలే ఆ జీవులు.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

1820లో తొలిసారిగా ర‌ష్యా ప‌రిశోధ‌న బృందం ప్రాబియ‌న్ గాటిలెబ్‌వాన్‌, బెల్లింగ్ షాసెన్‌, మైఖెల్ ల‌జ‌రెన్‌లు ఈ ఖండంలో కాలుమోపారు. నాసా, యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలు మాన‌వుడు ఈ ఖండంపై అడుగిడింది 1820లోనే అని ధ్రువీక‌రించాయి.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

అంటార్కిటికా ట్రీటీపై 1959లో తొలుత 12 దేశాలు సంత‌కాలు చేశాయి. ఇప్పుడు ఆ సంఖ్య 47కు చేరింది. ఈ ఒప్పందం ప్ర‌కారం మిల‌ట‌రీ, మైనింగ్‌, అణుప‌రీక్ష‌లు, విద్యుదుత్పాద‌న నిషిద్ధం.ప్ర‌స్తుతం వివిధ దేశాల‌కు చెందిన నాలుగువేల మంది శాస్త్ర‌వేత్త‌లు ఇక్క‌డ ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

1890 నుంచే దీన్ని అంటార్కిటికా ఖండంగా పిలుస్తున్నారు. ఈ గ్రీకు ప‌దానికి ఆపోజిట్ ఆర్కిటిక్ అని అర్థం. 1773 జ‌న‌వ‌రి 17లోనే కెప్టెన్ జేమ్స్ కుక్ నేతృత్వంలోని నౌకా బృందం అంటార్కిటికా స‌ర్కిల్ జ‌లాల్లోకి ప్ర‌వేశించింది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఒంట‌రిగా ఈ ఖండానికి సాహ‌స‌యాత్ర సాగించిన తొలి ఔత్సాహికుడు న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ హెన్రీ. అంటార్కిటికాలో 70కు పైగా స‌ర‌స్సులున్నాయి. వీటిలోని మంచు ఒక‌దాంట్లో నుంచి మ‌రోదాంట్లోకి ప్ర‌వ‌హిస్తుంటుంది.

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఆ మంచు కరగక 40 లక్షల ఏళ్లు..కరిగితే దేశాలకు దేశాలే మాయం

ఈ ఖండం స‌ముద్ర తీర పొడ‌వు 17,968 కిలోమీట‌ర్లు. రోజ్‌సీ, వెడ్లే స‌ముద్ర తీరాల‌కు అంటార్కిటికా అతి స‌మీపాన ఉంది. విన్‌స‌న్ మ‌సిఫి ఈ ఖండంలో అత్యంత ఎత్తైన శిఖ‌రం.

Best Mobiles in India

English summary
Here Write East Antarctic Ice Sheet Has Remained Frozen For 14 Million Years

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X