విశ్వంలో ఏ అలికిడి వినపడినా ఇకపై చైనాకు చేరుతుంది !

|

అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం చైనా భారీ రేడియో టెలిస్కోప్ సిద్ధమైంది. ఈ టెలిస్కోప్ కు చివరి ప్యానల్ ను అమర్చడంతో దీని నిర్మాణం పూర్తయింది. చైనాలోని గుయ్ జౌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ టెలిస్కోప్ పరిమాణం 30 ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది. విశ్వం ఆవిర్భావాన్ని మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి, గ్రహాంతర వాసుల అన్వేషణకు ఈ టెలిస్కోప్‌ ద్వారా పరిశోధనలు చేపడతామని జెంగ్‌ తెలిపారు.

ఫేస్‌బుక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే: స్టీఫెన్ హాకింగ్

విశ్వంలో ఏ అలికిడి వినపడినా ఇకపై చైనాకు చేరుతుంది !

దీని నిర్మాణానికి ఐదేండ్లు పట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి పని చేయనుంది. 180 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు. గ్రహాంతర జీవులకు విద్యుత్‌ అయస్కాంత(ఎలక్ట్రో మేగెటిక్‌) ధ్వని తరంగాలను పంపించేందుకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాట్లు చేశారు. 2036 వరకల్లా చంద్రుడిపైకి వ్యోమగామిని పంపించాలనేది చైనా మరో లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. ఈ ప్రాజెక్ట్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

చైనా ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ ను సిద్ధం చేసింది. ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలో ఎక్కడ ఏ చిన్న శబ్దం అలికిడైనా తెలిసిపోతుంది. గ్రహంతరవాసులు అంతరిక్షంలో ఏ చిన్న శబ్దం చేసినా కాని అది చైనా లోని ఈ టెలిస్కోప్ కు చేరిపోతుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ఈ ప్రాజెక్టు పనులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 1244 కోట్ల రూపాయలతో చైనా ఈ భారీ నిర్మాణం చేపట్టింది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది
 
అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గిజో రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి.ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని ఇది స్కాన్ చేస్తుంది. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

దీంతో పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ఇక అన్ని రంగాల్లో అమిత వేగంతో దూసుకుపోతున్న చైనా.. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోపు ‘ఫాస్ట్' నిర్మిస్తోందిని కూడా తెలుస్తోంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

చైనాలోని గిజో ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతంలో ఈ టెలిస్కోపును రూపొందిస్తున్నారు. పర్వతాల మధ్య ఇది గిన్నెఆకారంలా కనిపిస్తూ ఉంటుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అనంతమైన ఈ విశ్వంలో మరో గ్రహంపై జీవరాశి వున్నట్టయితే (ఏలియన్స్‌ వున్నాయన్నది నిజమైతే !)..వాటి నుంచి సంకేతాలు పొందటం కోసం చైనా ఈ రేడియో టెలిస్కోప్‌ను నిర్మిస్తోంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ప్రముఖ శాస్త్రవేత్త నాన్‌ రెండోంగ్‌ ఈ ప్రాజెక్టుకు చీఫ్‌గా వున్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ అబ్జర్వేటర్స్‌ ఈ ప్రాజెకు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

కొన్ని వందల..వేల కాంతి సంవత్సరాల దూరంలో మనలాంటి జీవ రాశి వున్నా లేదా తెలివైన జీవ రాశి వున్నా...అక్కడి నుంచి వచ్చే రేడియో సంకేతాలను పొందగలగటం కోసం ఇలాంటి భారీ రేడియో టెలిస్కోపులు ఉపయోగపడతాయి.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ఇలాంటిదే అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఆర్సిబో ద్వీపంలో ప్యూరిటో అనే ప్రాంతంలో వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్‌ అయిన దీనిపేరు 'ఆర్సిబో అబ్జర్వేటరీ'. వృత్తాకారంలో వున్న దీని వ్యాసం 300 మీటర్లు.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సౌరమండలాన్ని పోలిన ఇతర గ్రహ కూటములు, మన భూమిలాంటి గ్రహాల ఆచూకీ వంటివి కనుగొనటం, వాటిపై పరిశోధనకు ఈ రేడియో టెలిస్కోప్‌ అందించే సమాచారం కీలకంగా మారుతుంది. ఇలాంటి టెలిస్కోప్‌నే అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ (నాసా) కూడా అంతరిక్షంలో ఏర్పాటుచేసింది.దీని పేరు 'కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌'.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

మనకు 1400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో భూమి వంటి గ్రహముందని 'కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌'కనుగొన్న విషయం తెలిసిందే. ''రేడియో టెలిస్కోప్‌ ఓ సున్నితమైన చెవితో పోల్చవచ్చు. విశ్వంలో వెలువడే అనేక సంకేతాల్లో మనకు కావాల్సిన రేడియో సంకేతాలు గుర్తించటం దీని వల్ల సాధ్యమవుతుంది.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

ప్రస్తుతం చైనా నిర్మిస్తోన్న ఈ భారీ టెలిస్కోప్‌కు 'ఫాస్ట్‌' అని నామకరణం చేశారు.

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

అంతరిక్షంలో ఏ చిన్న శబ్దమైనా చైనాకు చేరుతుంది

వృత్తాకృతిలో వున్న ఈ టెలీస్కోప్‌ చుట్టకొలత 1.6 కిలోమీటర్లు వుంటుంది. గ్విజోహు రాష్ట్రంలోని ఎత్తయిన కొండల మధ్య బలమైన పిల్లర్లతో దీనిని నిర్మించారు. టెలిస్కోప్‌ నిర్మాణం దెబ్బతినకుండా చుట్టుపక్కల వున్న 500 మీటర్ల ఎత్తయిన కొండలు రక్షణగా నిలుస్తాయన్నది చైనా శాస్త్రవేత్తల అంచనా. వచ్చే ఏడాదికి ఇది పూర్తికానుంది.

Best Mobiles in India

English summary
Here Write Worlds largest telescope installed in China

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X